Vijetha

By Swami Mytreya (Author)
Rs.75
Rs.75

Vijetha
INR
EMESCO0329
In Stock
75.0
Rs.75


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

 

విజేత

పరిస్థితులు ఎలాంటివైనా సరే, పారిపోయేవారు గెలవలేరు, గెలవాలనుకునేవారు ఓడిపోరు. జపనీస్‌ సమురాయ్‌లా ఎప్పుడూ జాగరూకతతో, ఏకాగ్రతతో, ప్రశాంతచిత్తంతో ఉండాలి. నీ ఆత్మ, హృదయం ప్రతీ క్షణం మమేకమైపోవాలి. మన ఆలోచనలను బట్టి మనకు ఎదురయ్యే పరిస్థితులు కూడా ఆధారపడివుంటాయి. విజేతల పంథాను ఎంచుకుంటారా, లేక ఓటమి పాలయ్యే వారి  పంథాను ఎంచుకుంటారా, లేక కలలు కంటూ ఊహలలో విహరించేవారి పంథాను ఎంచుకుంటారా అనేది అంతా ఇక మీ చేతులలోనే ఉంది.

శరీరం, మనస్సు, ఆత్మల మధ్య సమన్వయం తీసుకువస్తే ఒత్తిడిని తేలికగా మించగల్గుతాం.

ప్రతీ మూడు నెలలకొకసారి ఒక రోజంతా నీరు ఎక్కువగా ఉండే పళ్ళు, కూరగాయలు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ గడపాలి. కీరా దోసకాయ, ముల్లంగి, ఉల్లిపాయలు రోజూ సలాడ్‌లో తప్పక తీసుకోవాలి.


ప్లాస్టిక్‌ పువ్వులు సువాసనలు వెదజల్లలేనట్లే, ప్లాస్టిక్‌ నవ్వులు కూడా ఎదుటివారి హృదయాలను స్పందింపజేయలేవు. క్రమం తప్పకుండా ధ్యానం చేస్తూవుంటే పెదవులపై చిరు మందహాసం తొణికిసలాడుతుంటుంది, ఎదుటివారిని ప్రేమించగలరు. మీకు, మీ పరిసరాలకు మధ్య ఒక సమతౌల్యం, ప్రశాంతత ఏర్పడుతాయి. మీరు ధ్యానం చేస్తుంటే ఎదుటివారి నుంచి ఏమీ ఆశించకనే వారిని ప్రేమించగలరు.

- – -

వేగంగా చదివేటప్పుడు ఏకాగ్రత, జ్ఞాపకశక్తి చాలా మెరుగ్గా ఉంటాయి. ఈ యుగమంతా సమాచార యుగం. తక్కువ సమయంలో ఎక్కువ సమాచారాన్ని విశ్లేషించకల్గితేనే ముందుకు వెళ్ళగలం.

  విజేత పరిస్థితులు ఎలాంటివైనా సరే, పారిపోయేవారు గెలవలేరు, గెలవాలనుకునేవారు ఓడిపోరు. జపనీస్‌ సమురాయ్‌లా ఎప్పుడూ జాగరూకతతో, ఏకాగ్రతతో, ప్రశాంతచిత్తంతో ఉండాలి. నీ ఆత్మ, హృదయం ప్రతీ క్షణం మమేకమైపోవాలి. మన ఆలోచనలను బట్టి మనకు ఎదురయ్యే పరిస్థితులు కూడా ఆధారపడివుంటాయి. విజేతల పంథాను ఎంచుకుంటారా, లేక ఓటమి పాలయ్యే వారి  పంథాను ఎంచుకుంటారా, లేక కలలు కంటూ ఊహలలో విహరించేవారి పంథాను ఎంచుకుంటారా అనేది అంతా ఇక మీ చేతులలోనే ఉంది. శరీరం, మనస్సు, ఆత్మల మధ్య సమన్వయం తీసుకువస్తే ఒత్తిడిని తేలికగా మించగల్గుతాం. ప్రతీ మూడు నెలలకొకసారి ఒక రోజంతా నీరు ఎక్కువగా ఉండే పళ్ళు, కూరగాయలు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ గడపాలి. కీరా దోసకాయ, ముల్లంగి, ఉల్లిపాయలు రోజూ సలాడ్‌లో తప్పక తీసుకోవాలి. ప్లాస్టిక్‌ పువ్వులు సువాసనలు వెదజల్లలేనట్లే, ప్లాస్టిక్‌ నవ్వులు కూడా ఎదుటివారి హృదయాలను స్పందింపజేయలేవు. క్రమం తప్పకుండా ధ్యానం చేస్తూవుంటే పెదవులపై చిరు మందహాసం తొణికిసలాడుతుంటుంది, ఎదుటివారిని ప్రేమించగలరు. మీకు, మీ పరిసరాలకు మధ్య ఒక సమతౌల్యం, ప్రశాంతత ఏర్పడుతాయి. మీరు ధ్యానం చేస్తుంటే ఎదుటివారి నుంచి ఏమీ ఆశించకనే వారిని ప్రేమించగలరు. - – - వేగంగా చదివేటప్పుడు ఏకాగ్రత, జ్ఞాపకశక్తి చాలా మెరుగ్గా ఉంటాయి. ఈ యుగమంతా సమాచార యుగం. తక్కువ సమయంలో ఎక్కువ సమాచారాన్ని విశ్లేషించకల్గితేనే ముందుకు వెళ్ళగలం.

Features

  • : Vijetha
  • : Swami Mytreya
  • : EMESCO
  • : EMESCO0329
  • : Paperback
  • : 120
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Vijetha

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam