Artha Stita

Rs.90
Rs.90

Artha Stita
INR
EMESYSR121
In Stock
90.0
Rs.90


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

               పూజకి ఒక్క క్షణం ఈ సృష్టి అంతా సర్వానందజంత్ర సమ్మేళనంగా అనిపించింది! సిద్ధార్థని మరింత దగ్గరకు తీసుకుంది. శరీరం అంతా ఆనందపు వెలుగు మైకంలా కమ్మేస్తోంది. ఈ ప్రపంచంలో ఇతను తప్ప తనకి ఇంకేం అవసరంలేదు అనిపిస్తోంది. ఈ ఆనందంలో ఏదో శక్తి! అది ఆమె మనసులోని సంకోచపు గొలుసుల్ని తెగ్గోట్టేసి, ఆమెకి స్వచ్చమైన, నిర్మలమైన ఆనందపు అమృతాల్ని దోసిలితో తాగిస్తోంది! ఎక్కడో బీటలువారిన మనసు క్షేత్రంలో ఆ అమృతపు చినుకులు రాలుతున్నాయి! ఆమెలోని ఏదో నిరుపేదతనం, దాని తాలూకు వ్యధ...! ఎండిన ఆకుల్లా రాలిపోతున్నాయి.

              ఒక సుమధురమైన గాలి! ఒక కొత్తపథం వైపు పయనం! సిద్ధార్థ భుజాల చుట్టూ చేయివేసి దగ్గరగా పట్టుకొని, ఆ వెలుగుపుంత వైపు తను నిస్సంకోచంగా నడవటానికి సిద్ధం అవుతుంది. అడుగు ముందుకు పడుతుంది. తనని ఎవ్వరూ ఆపలేరు! అభిజిత్ కూడా అడ్డుకోలేడు! ఆమెకి అర్థం అయిపోతుంది. తను పుట్టిందీ, బ్రతుకుతోందీ ఈ దివ్యక్షణాల కోసమే! ఇతని కోసమే! 'నవలాదేశపు రాణి' శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి కలం నుండి వెలువడిన మరో నవలా కుసుమం "అర్థస్థిత".
 

               పూజకి ఒక్క క్షణం ఈ సృష్టి అంతా సర్వానందజంత్ర సమ్మేళనంగా అనిపించింది! సిద్ధార్థని మరింత దగ్గరకు తీసుకుంది. శరీరం అంతా ఆనందపు వెలుగు మైకంలా కమ్మేస్తోంది. ఈ ప్రపంచంలో ఇతను తప్ప తనకి ఇంకేం అవసరంలేదు అనిపిస్తోంది. ఈ ఆనందంలో ఏదో శక్తి! అది ఆమె మనసులోని సంకోచపు గొలుసుల్ని తెగ్గోట్టేసి, ఆమెకి స్వచ్చమైన, నిర్మలమైన ఆనందపు అమృతాల్ని దోసిలితో తాగిస్తోంది! ఎక్కడో బీటలువారిన మనసు క్షేత్రంలో ఆ అమృతపు చినుకులు రాలుతున్నాయి! ఆమెలోని ఏదో నిరుపేదతనం, దాని తాలూకు వ్యధ...! ఎండిన ఆకుల్లా రాలిపోతున్నాయి.               ఒక సుమధురమైన గాలి! ఒక కొత్తపథం వైపు పయనం! సిద్ధార్థ భుజాల చుట్టూ చేయివేసి దగ్గరగా పట్టుకొని, ఆ వెలుగుపుంత వైపు తను నిస్సంకోచంగా నడవటానికి సిద్ధం అవుతుంది. అడుగు ముందుకు పడుతుంది. తనని ఎవ్వరూ ఆపలేరు! అభిజిత్ కూడా అడ్డుకోలేడు! ఆమెకి అర్థం అయిపోతుంది. తను పుట్టిందీ, బ్రతుకుతోందీ ఈ దివ్యక్షణాల కోసమే! ఇతని కోసమే! 'నవలాదేశపు రాణి' శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి కలం నుండి వెలువడిన మరో నవలా కుసుమం "అర్థస్థిత".  

Features

  • : Artha Stita
  • : Yaddanapudi Sulochana Rani
  • : Emesco
  • : EMESYSR121
  • : Paperback
  • : 2016,Reprint
  • : 224
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Artha Stita

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam