Kalala Kougili

Rs.125
Rs.125

Kalala Kougili
INR
EMESYSR090
In Stock
125.0
Rs.125


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

           భారతి విజిటర్స్ రూమ్ లోకి వచ్చింది. అక్కడ ఒక యువకుడు కూర్చుని ఉన్నాడు. అతని నుదుటిమీద, మోచేతి దగ్గర ప్లాస్టర్లు ఉన్నాయి. అతను అక్కడున్న పుస్తకం చూస్తున్నాడు. భారతి "ఎక్స్యూజ్ మీ" అంది. అతను చటుక్కున తలెత్తాడు. భారతిని చూడగానే కుర్చీలోనుంచి లేస్తూ "మీరు" అన్నాడు సందేహంగా. నా పేరు భారతి. ఆ పేరు వినగానే అతని కళ్ళలోకి ఆనందం లాంటిది చెంగున ఎగిరి వచ్చింది. అతని ముఖం చూస్తుండగానే సంతోషాతిశయంతో కాంతిమయంగా అయింది.

             అతను భారతిని ఆపాదమస్తకం, ఒక దేవతని చూసినట్టుగా పవిత్రంగా, శ్రద్ధగా చూశాడు. మీరు .. మీరేనా సంభ్రమంగా తడబాటుగా అన్నాడు. మీరు అతని దెబ్బలని చూస్తూ అనుమానంగా అడిగింది భారతి. "నా పేరు సత్యజిత్. మీరు నన్ను స్కూటర్ యాక్సిడెంట్ అయినప్పుడు రక్షించారు.." ఓ ఈసారి భారతి కళ్ళు మెరిశాయి. ఆద్యంతం ఉత్కంఠతో మిమ్మల్ని చదివించే ఈ నవలారాజం కేవలం రొమాంటిక్ థ్రిల్లరేకాదు! సస్పెన్స్ థ్రిల్లర్ కూడా!

           భారతి విజిటర్స్ రూమ్ లోకి వచ్చింది. అక్కడ ఒక యువకుడు కూర్చుని ఉన్నాడు. అతని నుదుటిమీద, మోచేతి దగ్గర ప్లాస్టర్లు ఉన్నాయి. అతను అక్కడున్న పుస్తకం చూస్తున్నాడు. భారతి "ఎక్స్యూజ్ మీ" అంది. అతను చటుక్కున తలెత్తాడు. భారతిని చూడగానే కుర్చీలోనుంచి లేస్తూ "మీరు" అన్నాడు సందేహంగా. నా పేరు భారతి. ఆ పేరు వినగానే అతని కళ్ళలోకి ఆనందం లాంటిది చెంగున ఎగిరి వచ్చింది. అతని ముఖం చూస్తుండగానే సంతోషాతిశయంతో కాంతిమయంగా అయింది.              అతను భారతిని ఆపాదమస్తకం, ఒక దేవతని చూసినట్టుగా పవిత్రంగా, శ్రద్ధగా చూశాడు. మీరు .. మీరేనా సంభ్రమంగా తడబాటుగా అన్నాడు. మీరు అతని దెబ్బలని చూస్తూ అనుమానంగా అడిగింది భారతి. "నా పేరు సత్యజిత్. మీరు నన్ను స్కూటర్ యాక్సిడెంట్ అయినప్పుడు రక్షించారు.." ఓ ఈసారి భారతి కళ్ళు మెరిశాయి. ఆద్యంతం ఉత్కంఠతో మిమ్మల్ని చదివించే ఈ నవలారాజం కేవలం రొమాంటిక్ థ్రిల్లరేకాదు! సస్పెన్స్ థ్రిల్లర్ కూడా!

Features

  • : Kalala Kougili
  • : Yaddanapudi Sulochana Rani
  • : Emesco
  • : EMESYSR090
  • : Paperback
  • : 296
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Kalala Kougili

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam