Agni Poolu

Rs.100
Rs.100

Agni Poolu
INR
EMESYSR096
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

              ఆ రోజు ఆకాశం ఎంతో నీలంగా, నిర్మలంగా ఉంది. దాని క్రింద ఎకరాల కొద్దీ ఉన్న చేలమీద హరితవర్ణం ఎన్నడూ చూడనంత అందంగా చూడముచ్చటగా ఉంది. ఆ చేలకి దూరంగా, వలయాకారంగా కొండలు ఉన్నాయి. వాటిమీద నుంచి చల్లటి గాలి, సాయంకాలపు షికారుకి బయలుదేరినట్లుగా మెల్లమెల్లగా వస్తోంది. ఆ గాలి సంతోషంతో నాట్యం చేస్తూ వస్తున్నట్లుగా, ఆ కొండమీద నుంచి జారి అక్కడవున్న ఎత్తయిన చెట్ల శిఖరాగ్రాలని తాకి, పచ్చటి చేలమీదుగా ఆ ఊరి చివరగా ఉన్న పెద్ద చెరువు మీదకి వస్తోంది. ఆ చెరువు ఆ ఊరి పొలాలకి  అమృతభాండంలాంటిది!

               దాని సాగు క్రిందనే వందల ఎకరాలు సాగు అవుతూ, ఆ చుట్టు ప్రక్కల ఊళ్ళని సుసంపన్నం చేస్తున్నాయి. ఆ చెరువుకి దూరంగా, ఒకనాటి వైభవానికి చిహ్నంగా, పాతకాలపు నగలా, అపురూపంగా, అద్దాల తలుపులున్న పెద్ద కిటికీలతో, పొడుగాటి వరండాలతో, చక్కగా అల్లుకున్న రకరకాల - రంగు రంగు పూలతీగలతో ఒక పెద్ద మేడ ఉంది. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.

                                               

              ఆ రోజు ఆకాశం ఎంతో నీలంగా, నిర్మలంగా ఉంది. దాని క్రింద ఎకరాల కొద్దీ ఉన్న చేలమీద హరితవర్ణం ఎన్నడూ చూడనంత అందంగా చూడముచ్చటగా ఉంది. ఆ చేలకి దూరంగా, వలయాకారంగా కొండలు ఉన్నాయి. వాటిమీద నుంచి చల్లటి గాలి, సాయంకాలపు షికారుకి బయలుదేరినట్లుగా మెల్లమెల్లగా వస్తోంది. ఆ గాలి సంతోషంతో నాట్యం చేస్తూ వస్తున్నట్లుగా, ఆ కొండమీద నుంచి జారి అక్కడవున్న ఎత్తయిన చెట్ల శిఖరాగ్రాలని తాకి, పచ్చటి చేలమీదుగా ఆ ఊరి చివరగా ఉన్న పెద్ద చెరువు మీదకి వస్తోంది. ఆ చెరువు ఆ ఊరి పొలాలకి  అమృతభాండంలాంటిది!                దాని సాగు క్రిందనే వందల ఎకరాలు సాగు అవుతూ, ఆ చుట్టు ప్రక్కల ఊళ్ళని సుసంపన్నం చేస్తున్నాయి. ఆ చెరువుకి దూరంగా, ఒకనాటి వైభవానికి చిహ్నంగా, పాతకాలపు నగలా, అపురూపంగా, అద్దాల తలుపులున్న పెద్ద కిటికీలతో, పొడుగాటి వరండాలతో, చక్కగా అల్లుకున్న రకరకాల - రంగు రంగు పూలతీగలతో ఒక పెద్ద మేడ ఉంది. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.                                                

Features

  • : Agni Poolu
  • : Yaddanapudi Sulochana Rani
  • : Emesco
  • : EMESYSR096
  • : Paperback
  • : Reprint, 2016
  • : 216
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Agni Poolu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam