Aavaranam

By Dr Devaraju Maharaju (Author)
Rs.200
Rs.200

Aavaranam
INR
VISHALA417
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

       డా.సి.నారాయణ రెడ్డి, గరికిపాటి నరసింహారావు, పురాణం శ్రీనివాస శాస్త్రి, శివారెడ్డి, పి.ఎస్. ఆర్. ఆంజనేయశాస్త్రి, ఎస్.ఎస్. రాజు, కౌశిక, సుప్రసన్న, బి.వి. ప్రసాద్, త్రివేణి, కొలకలూరి స్వరూపరాణి, మల్లంపల్లి ధూర్జటి, తాళ్ళపల్లి మురళీధర గౌడు ఇంకా మరికొంత మంది ప్రముఖుల వ్యాసాలు సాహితీ స్వర్ణోత్సవం సందర్భంగా ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది.

       నిరంతర సారస్వత కృషిలో ఒక అర్ధశతాబ్దం పూర్తి చేసుకున్న సందర్భంగా డాక్టర్ దేవరాజు మహారాజు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ 'ఆవరణాన్ని'  వారికి ఆభరణంగా, తెలుగు సాహితీ ప్రియులందరికీ ఉపాయనంగా (GIFT) గా అందిస్తున్నాం.

                                                                                                              - శ్రీమతి డి. కృష్ణకుమారి

       డా.సి.నారాయణ రెడ్డి, గరికిపాటి నరసింహారావు, పురాణం శ్రీనివాస శాస్త్రి, శివారెడ్డి, పి.ఎస్. ఆర్. ఆంజనేయశాస్త్రి, ఎస్.ఎస్. రాజు, కౌశిక, సుప్రసన్న, బి.వి. ప్రసాద్, త్రివేణి, కొలకలూరి స్వరూపరాణి, మల్లంపల్లి ధూర్జటి, తాళ్ళపల్లి మురళీధర గౌడు ఇంకా మరికొంత మంది ప్రముఖుల వ్యాసాలు సాహితీ స్వర్ణోత్సవం సందర్భంగా ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది.        నిరంతర సారస్వత కృషిలో ఒక అర్ధశతాబ్దం పూర్తి చేసుకున్న సందర్భంగా డాక్టర్ దేవరాజు మహారాజు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ 'ఆవరణాన్ని'  వారికి ఆభరణంగా, తెలుగు సాహితీ ప్రియులందరికీ ఉపాయనంగా (GIFT) గా అందిస్తున్నాం.                                                                                                               - శ్రీమతి డి. కృష్ణకుమారి

Features

  • : Aavaranam
  • : Dr Devaraju Maharaju
  • : Jeevana Prachuranalu
  • : VISHALA417
  • : Paperback
  • : 2011
  • : 309
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Aavaranam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam