Neeku Naku Madhya Oka Rangula Nadi

By Dr Devaraju Maharaju (Author)
Rs.160
Rs.160

Neeku Naku Madhya Oka Rangula Nadi
INR
JEEVANAPR2
In Stock
160.0
Rs.160


In Stock
Ships in 4 - 15 Days
Check for shipping and cod pincode

Description

మన కసలు విషయం తెలిస్తే.....

అది ఎక్కడ పగిలి బీటలు వారిందో తెలుస్తుంది.

ముద్దుల దారం ఎక్కడ పుటుక్కున తెగుతుందో

ఒక చూపు మరో చూపుని ఎక్కడ కలవకుండ్ ఉంటుందో

ఒక హృదయం మరో ప్రాంగణం కోసం ఎక్కడ గంతులు వేయదో

అక్కడ మనం, ఆ విషయానికి మరో విషయం జోడించవచ్చు.

లేదా మొత్తాన్ని మొత్తంగా చేధించవచ్చు

మనకసలు విషయం తెలిస్తే........

ఒకటి కరిగి అక్కడ మరొకటి ఎలా మారుతుందో

ఎక్కడ ఎడారి, వర్షంలో తడుస్తుందో

ఎక్కడ కౌగిలి, జీవిత స్పర్శను పొందుతుందో 

ఎక్కడ ణ మృత్యువు నన్ను అవహిస్తుందో

అక్కడ మనం ఆ విషయం లోంచి ఆవిరి ఉద్రిక్తతను లాగేయ్యవచ్చు

లేదా చివరి క్షణం వరకు పాడుకుంటూ ఉండవచ్చు

అసలు మనకు విషయం తెలిస్తే...........

ఎక్కడ ఒక విషయం విశేషమవుతుందో 

ఎక్కడ ఎముక మాంసాన్ని విడవదో

ఎక్కడ దీపం మరో దీపానికి తల్లి అవుతుందో

ఎక్కడ గతమేప్పుడు గతంగా వుండిపోదో

మనం ఆ విషయాన్ని వదిలేయవచ్చు

లేదా అన్ని తుడిపేయవచ్చు

లేదా కనీసం,

దాన్ని రక్షిత స్థావరంలోనైన ఉంచొచ్చు.

                                                                                               -దేవరాజు మహారాజు.  

 

మన కసలు విషయం తెలిస్తే..... అది ఎక్కడ పగిలి బీటలు వారిందో తెలుస్తుంది. ముద్దుల దారం ఎక్కడ పుటుక్కున తెగుతుందో ఒక చూపు మరో చూపుని ఎక్కడ కలవకుండ్ ఉంటుందో ఒక హృదయం మరో ప్రాంగణం కోసం ఎక్కడ గంతులు వేయదో అక్కడ మనం, ఆ విషయానికి మరో విషయం జోడించవచ్చు. లేదా మొత్తాన్ని మొత్తంగా చేధించవచ్చు మనకసలు విషయం తెలిస్తే........ ఒకటి కరిగి అక్కడ మరొకటి ఎలా మారుతుందో ఎక్కడ ఎడారి, వర్షంలో తడుస్తుందో ఎక్కడ కౌగిలి, జీవిత స్పర్శను పొందుతుందో  ఎక్కడ ణ మృత్యువు నన్ను అవహిస్తుందో అక్కడ మనం ఆ విషయం లోంచి ఆవిరి ఉద్రిక్తతను లాగేయ్యవచ్చు లేదా చివరి క్షణం వరకు పాడుకుంటూ ఉండవచ్చు అసలు మనకు విషయం తెలిస్తే........... ఎక్కడ ఒక విషయం విశేషమవుతుందో  ఎక్కడ ఎముక మాంసాన్ని విడవదో ఎక్కడ దీపం మరో దీపానికి తల్లి అవుతుందో ఎక్కడ గతమేప్పుడు గతంగా వుండిపోదో మనం ఆ విషయాన్ని వదిలేయవచ్చు లేదా అన్ని తుడిపేయవచ్చు లేదా కనీసం, దాన్ని రక్షిత స్థావరంలోనైన ఉంచొచ్చు.                                                                                                -దేవరాజు మహారాజు.    

Features

  • : Neeku Naku Madhya Oka Rangula Nadi
  • : Dr Devaraju Maharaju
  • : Jeevana Prachuranalu
  • : JEEVANAPR2
  • : Paperback
  • : 2014
  • : 200
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Neeku Naku Madhya Oka Rangula Nadi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam