Nitya Karma Anushtanam & Pitru Karya Deepika

Rs.120
Rs.120

Nitya Karma Anushtanam & Pitru Karya Deepika
INR
GOLLAPU412
Out Of Stock
120.0
Rs.120
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

        శ్రీ వైష్ణవ సంప్రదాయానికి మూలం విశిష్టాద్వైత సిద్ధాంతం. శ్రీ వైష్ణవ మతమునకు శ్రీమన్నారాయణుడే పరమ దైవము. భగవంతుడు భక్తివశ్యుడు. భక్తి ప్రవత్తులతో ఆ శ్రీమన్నారాయణుడిని సేవించి తమ తమ జీవితాలను చరితార్థం చేసుకొన్న ఆళ్వారులు, ఆచార్యుల లాంటి భక్తుల చరిత్రలే అందుకు ఉదాహరణలు. 

          సమాజంలో చుట్టూవున్న పరిస్థితుల ప్రభావం చేత, అజ్ఞాన అహంకారాలతో అజ్ఞాన అహంకారాలతో సంప్రదాయ ఆచార వ్యవహారాల పై దృష్టి సారించక, నిత్యకర్మలను పాటింపక భగవాడనుగ్రహానికి దూరం అవుతున్నాము. 

        కర్మ, జ్ఞానం, భక్తి కూడా మానవ జీవితాన్ని సక్రమ మార్గాన వుంచి మోక్షపథం వైపు నడిపిస్తాయి. జీవిత లక్ష్య సాధనకు పై మూడు యోగ్యమైనవే!

                                                                                                             - పి. టి. కమలాకాంత్ 

        శ్రీ వైష్ణవ సంప్రదాయానికి మూలం విశిష్టాద్వైత సిద్ధాంతం. శ్రీ వైష్ణవ మతమునకు శ్రీమన్నారాయణుడే పరమ దైవము. భగవంతుడు భక్తివశ్యుడు. భక్తి ప్రవత్తులతో ఆ శ్రీమన్నారాయణుడిని సేవించి తమ తమ జీవితాలను చరితార్థం చేసుకొన్న ఆళ్వారులు, ఆచార్యుల లాంటి భక్తుల చరిత్రలే అందుకు ఉదాహరణలు.            సమాజంలో చుట్టూవున్న పరిస్థితుల ప్రభావం చేత, అజ్ఞాన అహంకారాలతో అజ్ఞాన అహంకారాలతో సంప్రదాయ ఆచార వ్యవహారాల పై దృష్టి సారించక, నిత్యకర్మలను పాటింపక భగవాడనుగ్రహానికి దూరం అవుతున్నాము.          కర్మ, జ్ఞానం, భక్తి కూడా మానవ జీవితాన్ని సక్రమ మార్గాన వుంచి మోక్షపథం వైపు నడిపిస్తాయి. జీవిత లక్ష్య సాధనకు పై మూడు యోగ్యమైనవే!                                                                                                              - పి. టి. కమలాకాంత్ 

Features

  • : Nitya Karma Anushtanam & Pitru Karya Deepika
  • : P T Kamalakanth
  • : Radha Printers
  • : GOLLAPU412
  • : Paperback
  • : 2015
  • : 101
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Nitya Karma Anushtanam & Pitru Karya Deepika

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam