Jyothisha Vignana Deepika

By P Narasayya (Author)
Rs.100
Rs.100

Jyothisha Vignana Deepika
INR
MANIMN0854
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                        కాలామృత గ్రంధకర్త అభిప్రాయము ప్రకారము వధూవరులలో నేయుక్కరికి జన్మ నక్షత్రము తగదని చెప్పియున్నాడు. ఆ కాలామృత వ్యాఖ్యానకర్త ఈ నిషేధం పురుషులకేగాని స్త్రీల జన్మ నక్షత్రమునకు నిషేధములేదనియు, శుభప్రదమయునదిగాను చెప్పి చ్యవనమహర్షి చెప్పిన "జన్మార్వ్యం జన్మ మసశ్చాతదజన్మదినం శుభం. స్త్రీణాం జన్మ త్రయం శ్రేష్టం వివాహే సర్వసమ్మతం." అను ప్రమాణమును చూపినాడు అనగా స్త్రీలకు జన్మనక్షత్రము జన్మ మాసము జన్మదినం అను ఈ మూడును వివాహమునకు శుభప్రదమయునవిగా తెలిపియుండెను.

                      ముహూర్త మార్తాండమున వివాహ ప్రకారణములో "ఆర్య మ్రన్యాహానే జపర్భమామలంపట్టాస్యబంధేజగు'అనియు జ్యోతిప్రకాశమున "పుం వివాహము దితం శుభం బుదై" అని చెప్పియుండెను.

                        కాలామృత గ్రంధకర్త అభిప్రాయము ప్రకారము వధూవరులలో నేయుక్కరికి జన్మ నక్షత్రము తగదని చెప్పియున్నాడు. ఆ కాలామృత వ్యాఖ్యానకర్త ఈ నిషేధం పురుషులకేగాని స్త్రీల జన్మ నక్షత్రమునకు నిషేధములేదనియు, శుభప్రదమయునదిగాను చెప్పి చ్యవనమహర్షి చెప్పిన "జన్మార్వ్యం జన్మ మసశ్చాతదజన్మదినం శుభం. స్త్రీణాం జన్మ త్రయం శ్రేష్టం వివాహే సర్వసమ్మతం." అను ప్రమాణమును చూపినాడు అనగా స్త్రీలకు జన్మనక్షత్రము జన్మ మాసము జన్మదినం అను ఈ మూడును వివాహమునకు శుభప్రదమయునవిగా తెలిపియుండెను.                       ముహూర్త మార్తాండమున వివాహ ప్రకారణములో "ఆర్య మ్రన్యాహానే జపర్భమామలంపట్టాస్యబంధేజగు'అనియు జ్యోతిప్రకాశమున "పుం వివాహము దితం శుభం బుదై" అని చెప్పియుండెను.

Features

  • : Jyothisha Vignana Deepika
  • : P Narasayya
  • : Mohan Publications
  • : MANIMN0854
  • : Paperback
  • : 2019
  • : 96
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Jyothisha Vignana Deepika

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam