Aushadheeya Mokkalu

By Dr P Shivakumar Singh (Author)
Rs.90
Rs.90

Aushadheeya Mokkalu
INR
VISHALA860
In Stock
90.0
Rs.90


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

            "ఔషధీయ మొక్కలు" అనే ఈ విజ్ఞానదాయకమైన పుస్తకంలో పి  శివకుమార్ సింగ్ సర్వసాధారణంగా దొరికే '153' మొక్కలను, వాటి ఔషధ లక్షణాలను, ఔషధం తయారు చేసే విధానము, ఔషధమును వాడునపుడు తీసుకోవాల్సిన పరిమాణం, తినకూడని ఆహార పదార్థాలు మొదలైన జాగ్రత్తలను వివరంగా చర్చించారు. ప్రస్తుతం పరిశోధనాధారితమైన ఈ పుస్తకంలో '153' మొక్కల ఔషధ విధానాలు కొత్తవే అని చెప్పవచ్చును. ప్రతీ మొక్కను వివరించునపుడు సాధారణ గ్రామ ప్రాంతాలలో పిలువబడే పేర్లను, ఫోటోలను ఇవ్వడం ద్వారా సదరు మొక్కను సులువుగా గుర్తుపట్టి, శాస్త్రీయంగా అర్థం చేసుకొనేటట్లు రచయిత వివరించారు.

           కావున ఈ విధమైన ఔషధ మొక్కల సమగ్ర సమాచారముతో కూడిన ప్రస్తుత పుస్తకాన్ని పాఠకులుగా మనం ఆదరించి ఉపయోగించి ఆరోగ్య సమాజ భాగస్వామ్యులమౌదాం. 

            "ఔషధీయ మొక్కలు" అనే ఈ విజ్ఞానదాయకమైన పుస్తకంలో పి  శివకుమార్ సింగ్ సర్వసాధారణంగా దొరికే '153' మొక్కలను, వాటి ఔషధ లక్షణాలను, ఔషధం తయారు చేసే విధానము, ఔషధమును వాడునపుడు తీసుకోవాల్సిన పరిమాణం, తినకూడని ఆహార పదార్థాలు మొదలైన జాగ్రత్తలను వివరంగా చర్చించారు. ప్రస్తుతం పరిశోధనాధారితమైన ఈ పుస్తకంలో '153' మొక్కల ఔషధ విధానాలు కొత్తవే అని చెప్పవచ్చును. ప్రతీ మొక్కను వివరించునపుడు సాధారణ గ్రామ ప్రాంతాలలో పిలువబడే పేర్లను, ఫోటోలను ఇవ్వడం ద్వారా సదరు మొక్కను సులువుగా గుర్తుపట్టి, శాస్త్రీయంగా అర్థం చేసుకొనేటట్లు రచయిత వివరించారు.            కావున ఈ విధమైన ఔషధ మొక్కల సమగ్ర సమాచారముతో కూడిన ప్రస్తుత పుస్తకాన్ని పాఠకులుగా మనం ఆదరించి ఉపయోగించి ఆరోగ్య సమాజ భాగస్వామ్యులమౌదాం. 

Features

  • : Aushadheeya Mokkalu
  • : Dr P Shivakumar Singh
  • : Vishalandhra Publishing House
  • : VISHALA860
  • : Paperback
  • : 2016
  • : 84
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Aushadheeya Mokkalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam