Astro- Numerology Marriage Guide

By Dr Raizal Chowdary (Author)
Rs.195
Rs.195

Astro- Numerology Marriage Guide
INR
JPPUBLT180
In Stock
195.0
Rs.195


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

         ప్రతీ మనిషికి మరో జన్మయైన వివాహం, మరో జన్మదినమైన వివాహ తేదీల విషయంలో జ్యోతిష - సంఖ్యాశాస్త్రాల ప్రకారం ఓ సమగ్ర మ్యారేజ్ గైడ్ అందించాలన్న తలంపుతో ఈ పుస్తకానికి రూపకల్పన జరిగింది. పెళ్లిచూపుల నుండి కొత్త జంట విడిగా కాపురం పెట్టేవరకు ప్రతీది ముఖ్యమైనదే. అలాగే వధూవరుల స్వభావాలు, పొంతనాలు కీలకమైనవే. వీటన్నిటితోపాటు వైవాహిక జీవనానికి కావలసిన విలువైన సూత్రాలతో తెలుగులో వెలువడుతున్న తోలి సర్వసమగ్ర ఆస్ట్రో - న్యూమరాలజీ గైడ్ ఇది.

          ఈ పుస్తక సంకలనంలో ఉపయుక్తమైన 'ఇంటింటా న్యూమరాలజీ', 'లేడీస్ న్యూమరాలజీ', 'ఆస్ట్రో - న్యూమరాలజీ & గ్రాఫాలజీ', 'సీక్రెట్స్ ఆఫ్ ఆస్ట్రో - న్యూమరాలజీ', 'పెళ్లిపుస్తకం', 'హిందూ వివాహ పరిచయం', 'న్యూమరాలజీ మ్యారేజ్ గైడ్', 'సంఖ్యాశాస్త్రం' మొదలగు పుస్తక సంకలనకర్తలకు, ప్రచురణకర్తలకు ప్రత్యేక ధన్యవాదములు. వివాహవ్యవస్థకు వారందిస్తున్న సేవలకు హృదయపూర్వక అభినందనలు. అందుకోండి... ఆచరించండి... అభివృద్ధిపథంలో పయనించండి.

                                                                             - పబ్లిషర్

         ప్రతీ మనిషికి మరో జన్మయైన వివాహం, మరో జన్మదినమైన వివాహ తేదీల విషయంలో జ్యోతిష - సంఖ్యాశాస్త్రాల ప్రకారం ఓ సమగ్ర మ్యారేజ్ గైడ్ అందించాలన్న తలంపుతో ఈ పుస్తకానికి రూపకల్పన జరిగింది. పెళ్లిచూపుల నుండి కొత్త జంట విడిగా కాపురం పెట్టేవరకు ప్రతీది ముఖ్యమైనదే. అలాగే వధూవరుల స్వభావాలు, పొంతనాలు కీలకమైనవే. వీటన్నిటితోపాటు వైవాహిక జీవనానికి కావలసిన విలువైన సూత్రాలతో తెలుగులో వెలువడుతున్న తోలి సర్వసమగ్ర ఆస్ట్రో - న్యూమరాలజీ గైడ్ ఇది.           ఈ పుస్తక సంకలనంలో ఉపయుక్తమైన 'ఇంటింటా న్యూమరాలజీ', 'లేడీస్ న్యూమరాలజీ', 'ఆస్ట్రో - న్యూమరాలజీ & గ్రాఫాలజీ', 'సీక్రెట్స్ ఆఫ్ ఆస్ట్రో - న్యూమరాలజీ', 'పెళ్లిపుస్తకం', 'హిందూ వివాహ పరిచయం', 'న్యూమరాలజీ మ్యారేజ్ గైడ్', 'సంఖ్యాశాస్త్రం' మొదలగు పుస్తక సంకలనకర్తలకు, ప్రచురణకర్తలకు ప్రత్యేక ధన్యవాదములు. వివాహవ్యవస్థకు వారందిస్తున్న సేవలకు హృదయపూర్వక అభినందనలు. అందుకోండి... ఆచరించండి... అభివృద్ధిపథంలో పయనించండి.                                                                              - పబ్లిషర్

Features

  • : Astro- Numerology Marriage Guide
  • : Dr Raizal Chowdary
  • : J P Publications
  • : JPPUBLT179
  • : Paperback
  • : 2016
  • : 437
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Astro- Numerology Marriage Guide

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam