Astro- Numerology- Rudraksha- Ratna- Sthotra- Yantra- Mantralu

By Dr Raizal Chowdary (Author)
Rs.80
Rs.80

Astro- Numerology- Rudraksha- Ratna- Sthotra- Yantra- Mantralu
INR
JPPUBLT163
In Stock
80.0
Rs.80


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

         ఆస్ట్రో - న్యూమరాలజీ కోణంలో రుద్రాక్ష - రత్న - స్తోత్ర - యంత్ర - మంత్రాలతో వెలువడుతున్న సమగ్ర పుస్తకం. ఏ బర్త్ నంబరు, ఏ డెస్టినీ నంబరు, ఏ స్ట్రాంగ్ నంబరు వారు ఏ రుద్రాక్షలు, ఏ రత్నాలు - ఏ యంత్రాలు ధరించాలి? ఏ స్తోత్ర, మంత్రాలు పఠించాలో చెప్పే పుస్తకం.

          ఈ సృష్టిలో భగవంతుని ప్రసాదితమైన ఎన్నో అద్భుతాలలో ముఖ్యమైన, ఎన్నదగిన అద్భుతం రుద్రాక్ష. దైవ భాషయైన సంస్కృత పదమే 'రుద్రాక్ష'. రుద్ర+అక్ష=రుద్రాక్ష. 'రుద్ర' అనగా రుద్రుడు (శివుడు), 'అక్ష' అనగా నేత్రం లేదా కన్ను. రుద్రును యొక్క నేత్రం నుండి ఉద్భవించినదే రుద్రాక్ష.

                                                                           - డా రైజల్ చౌదరి 

         ఆస్ట్రో - న్యూమరాలజీ కోణంలో రుద్రాక్ష - రత్న - స్తోత్ర - యంత్ర - మంత్రాలతో వెలువడుతున్న సమగ్ర పుస్తకం. ఏ బర్త్ నంబరు, ఏ డెస్టినీ నంబరు, ఏ స్ట్రాంగ్ నంబరు వారు ఏ రుద్రాక్షలు, ఏ రత్నాలు - ఏ యంత్రాలు ధరించాలి? ఏ స్తోత్ర, మంత్రాలు పఠించాలో చెప్పే పుస్తకం.           ఈ సృష్టిలో భగవంతుని ప్రసాదితమైన ఎన్నో అద్భుతాలలో ముఖ్యమైన, ఎన్నదగిన అద్భుతం రుద్రాక్ష. దైవ భాషయైన సంస్కృత పదమే 'రుద్రాక్ష'. రుద్ర+అక్ష=రుద్రాక్ష. 'రుద్ర' అనగా రుద్రుడు (శివుడు), 'అక్ష' అనగా నేత్రం లేదా కన్ను. రుద్రును యొక్క నేత్రం నుండి ఉద్భవించినదే రుద్రాక్ష.                                                                            - డా రైజల్ చౌదరి 

Features

  • : Astro- Numerology- Rudraksha- Ratna- Sthotra- Yantra- Mantralu
  • : Dr Raizal Chowdary
  • : J. P. Publications
  • : JPPUBLT163
  • : Paperback
  • : 2015
  • : 96
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Astro- Numerology- Rudraksha- Ratna- Sthotra- Yantra- Mantralu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam