Abhinaya Darpanam

By Nandi Keswara (Author)
Rs.200
Rs.200

Abhinaya Darpanam
INR
MANIMN3265
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

శ్రీరస్తు.

అభినయ దర్పణమ్.

ఇష్ట దేవతా ప్రార్థనా శ్లో. అఖికం భువనం యస్య వాచికం సర్వవాఙ్మయమ్, ఆహార్యం చన్హతారాది తం వందే సాత్త్వికం శివమ్. 1

తా. ఎవనికి భువనము ఆంగికాభినయమో, వాగ్రూపము లైనవి యెల్ల నెవనికి వాచికాభినయమో, చంద్ర తారాదులు ఎవనికి ఆహార్యాభినయ మో, అటువంటి సత్త్వ ప్రధానుఁడగు శివునికి నమస్కరించెదను. ఇప్ప ఉవాచ:

కళ్యాణాచలవాసాయ కరుణారససింధవే, నమోస్తు నంది కేశాయ నాట్యశాస్త్రార్థ దాయినే -2

తా. ఇంద్రుడు:- కైలాసపర్వత నిలయుఁడును, దయాసముద్రుఁ డును, నాట్యశాస్త్రం ప్రదుఁడు నైన నందికేశ్వరునికి నమస్కరించెదను. సద్ది కేశ్వర ఉవాచ:

స్వాగతం తే సురాధీశ కుశలం త్రిది వొకసామ్, కిమర్థమాగతం బ్రూహి భవతా మమ సన్నిధౌ.

తా, నంది కేశ్వరుఁడు: ఓయింద్రుఁడా! నీకు స్వాగతము. స్వర్గ వాసులందరికిని చేదుమా? నీరాకకు కారణ మేమి?..........

శ్రీరస్తు. అభినయ దర్పణమ్. ఇష్ట దేవతా ప్రార్థనా శ్లో. అఖికం భువనం యస్య వాచికం సర్వవాఙ్మయమ్, ఆహార్యం చన్హతారాది తం వందే సాత్త్వికం శివమ్. 1 తా. ఎవనికి భువనము ఆంగికాభినయమో, వాగ్రూపము లైనవి యెల్ల నెవనికి వాచికాభినయమో, చంద్ర తారాదులు ఎవనికి ఆహార్యాభినయ మో, అటువంటి సత్త్వ ప్రధానుఁడగు శివునికి నమస్కరించెదను. ఇప్ప ఉవాచ: కళ్యాణాచలవాసాయ కరుణారససింధవే, నమోస్తు నంది కేశాయ నాట్యశాస్త్రార్థ దాయినే -2 తా. ఇంద్రుడు:- కైలాసపర్వత నిలయుఁడును, దయాసముద్రుఁ డును, నాట్యశాస్త్రం ప్రదుఁడు నైన నందికేశ్వరునికి నమస్కరించెదను. సద్ది కేశ్వర ఉవాచ: స్వాగతం తే సురాధీశ కుశలం త్రిది వొకసామ్, కిమర్థమాగతం బ్రూహి భవతా మమ సన్నిధౌ. తా, నంది కేశ్వరుఁడు: ఓయింద్రుఁడా! నీకు స్వాగతము. స్వర్గ వాసులందరికిని చేదుమా? నీరాకకు కారణ మేమి?..........

Features

  • : Abhinaya Darpanam
  • : Nandi Keswara
  • : Mohan Publications
  • : MANIMN3265
  • : Papar Back
  • : May, 2022
  • : 176
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Abhinaya Darpanam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam