Andhrapuranamu part 1 & 2

Rs.1,200
Rs.1,200

Andhrapuranamu part 1 & 2
INR
MANIMN2984
In Stock
1200.0
Rs.1,200


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

 

ఒక్కటియున్న నింకొకటి యుండదు నేటి కవీంద్రులందు నీ
దృక్కవులందు సర్వ మమరించును దైవము, పాండితీ పరి
సృక్కమనీయ ధారయు వరిష్ఠముగా లలితత్వమున్ గడున్
పెక్కువగాగ నుండిన కవిప్రభు వీయన యంచు చెప్పెదన్!
                                                  -కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ
తాలను రాగితేకుల పురాతన వాజ్మయ కందరమ్ములన్
మూలుగుచున్న తెగ్గుకథ ముమ్మరపుం బడలోర్చి తీర్చి మేల్
మేలని కోవిదుల్ పొగడ మేటి ప్రబంధముగా సృజించి ని
ర్వేల యశమ్ము గన్న సుకవిన్ గొనియాడెద నిమ్మహామతిన్!

                                                     -తెనుగులెంక తుమ్మల సీతారామమూర్తి

ఏ యెపుడో! గ్రహించి లిఖియించితి “గొప్ప కవీశ్వరుండవై
జే యనిపించు కొందువని" చేసితి నన్ ఋతవాది సత్యనా
రాయణశాస్త్రి! కావునను సార్థకమాయెను నీదు పేరు మా
నాయన! నీదు నుత్సవమునన్ తన యుత్సవ మబ్బె వాణికిన్!
                                                         -శతావధాని వేలూరి శివరామశాస్త్రి

 

  ఒక్కటియున్న నింకొకటి యుండదు నేటి కవీంద్రులందు నీదృక్కవులందు సర్వ మమరించును దైవము, పాండితీ పరిసృక్కమనీయ ధారయు వరిష్ఠముగా లలితత్వమున్ గడున్పెక్కువగాగ నుండిన కవిప్రభు వీయన యంచు చెప్పెదన్!                                                  -కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణతాలను రాగితేకుల పురాతన వాజ్మయ కందరమ్ములన్మూలుగుచున్న తెగ్గుకథ ముమ్మరపుం బడలోర్చి తీర్చి మేల్మేలని కోవిదుల్ పొగడ మేటి ప్రబంధముగా సృజించి నిర్వేల యశమ్ము గన్న సుకవిన్ గొనియాడెద నిమ్మహామతిన్!                                                      -తెనుగులెంక తుమ్మల సీతారామమూర్తి ఏ యెపుడో! గ్రహించి లిఖియించితి “గొప్ప కవీశ్వరుండవైజే యనిపించు కొందువని" చేసితి నన్ ఋతవాది సత్యనా రాయణశాస్త్రి! కావునను సార్థకమాయెను నీదు పేరు మానాయన! నీదు నుత్సవమునన్ తన యుత్సవ మబ్బె వాణికిన్!                                                         -శతావధాని వేలూరి శివరామశాస్త్రి  

Features

  • : Andhrapuranamu part 1 & 2
  • : Madhunaa Panthula Satyanaranayana Sastry
  • : Ajo- Vibho -Kandalam Prachuranalu
  • : MANIMN2984
  • : Paperback
  • : 2 book set
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Andhrapuranamu part 1 & 2

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam