Amuktha Maalyadha

Rs.75
Rs.75

Amuktha Maalyadha
INR
EMESCPB346
In Stock
75.0
Rs.75


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

          వెయ్యేళ్ళ  తెలుగు సాహిత్యంలో స్వర్ణయుగంగా కిర్తించబడ్డ ప్రబంధయుగానికి చెందిన అపూర్వ కావ్యాలను, ఆ యుగానికి ముందు వెనకలుగా వచ్చిన మరికొన్ని మేలిమి కావ్యాలతో కలిపి ఎమెస్కో సంప్రదాయ సాహితి పేరిట గతంలో రసజలోకానికొక తెలుగు విందుని అందించటం సుప్రసిద్ధమే. ఏళ్లు గడిచినా తీపి తరగని ఆ విందుని తెలుగువారికి ఎమెస్కో మరొక్కమారు వడ్డిస్తోంది. శ్రీనాధునితో మొదలుకుని సారంగు తమ్మయదాకా ఇందులో చోటు చేసుకున్న కవులు పదిహేను, పదహారు శాతాభ్దాల్లో ఆంధ్ర సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన సాంస్కృతిక నిర్మాతలు. 

- శ్రీకృష్ణదేవరాయలు 

          వెయ్యేళ్ళ  తెలుగు సాహిత్యంలో స్వర్ణయుగంగా కిర్తించబడ్డ ప్రబంధయుగానికి చెందిన అపూర్వ కావ్యాలను, ఆ యుగానికి ముందు వెనకలుగా వచ్చిన మరికొన్ని మేలిమి కావ్యాలతో కలిపి ఎమెస్కో సంప్రదాయ సాహితి పేరిట గతంలో రసజలోకానికొక తెలుగు విందుని అందించటం సుప్రసిద్ధమే. ఏళ్లు గడిచినా తీపి తరగని ఆ విందుని తెలుగువారికి ఎమెస్కో మరొక్కమారు వడ్డిస్తోంది. శ్రీనాధునితో మొదలుకుని సారంగు తమ్మయదాకా ఇందులో చోటు చేసుకున్న కవులు పదిహేను, పదహారు శాతాభ్దాల్లో ఆంధ్ర సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన సాంస్కృతిక నిర్మాతలు.  - శ్రీకృష్ణదేవరాయలు 

Features

  • : Amuktha Maalyadha
  • : Sri Krishna Devarayalu
  • : EMESCO
  • : EMESCPB346
  • : Paperback
  • : Octomber, 2013
  • : 231
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Amuktha Maalyadha

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam