Inner Engineering

Rs.150
Rs.150

Inner Engineering
INR
EMESCO1102
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

"ముక్కు మూసుకుంటే ముక్తి లభిస్తుంది",

"కళ్ళు మూసుకుంటే కైవల్యం సిద్ధిస్తుంది",

ఇలాంటి మాటలు వినడానికి బానే ఉన్నా, నమ్మడానికి కష్టంగానూ,

ఆచరించడానికి అసాధ్యంగానూ అనిపిస్తాయి. సద్గురు 'ఇన్నర్ ఇంజినీరింగ్', 

అలాంటి అర్థంకాని ఆధ్యాత్మికతని బోధించదు. ఉన్నచోటనే ఉండి ఉన్నత 

స్థానానికి చేరుకోగలిగే జ్ఞానాన్ని అందిస్తుంది. సవివరంగా - సశాస్త్రీయంగా - 

సోదాహరణంగా, ఆచరణ యోగ్యమైన యోగ సాంకేతికతని, అరటిపండు వలిచి 

చేతికిచ్చిన చందంగా మన ముందుంచుతుంది. ఆనందాన్ని కొనుక్కునే స్థితిలో ఉన్న 

మా తరాన్ని ఆనందాన్ని కనుక్కునే స్థితికి తీసుకు వెళుతుంది.

                                                                                                                - సద్గురు 

"ముక్కు మూసుకుంటే ముక్తి లభిస్తుంది", "కళ్ళు మూసుకుంటే కైవల్యం సిద్ధిస్తుంది", ఇలాంటి మాటలు వినడానికి బానే ఉన్నా, నమ్మడానికి కష్టంగానూ, ఆచరించడానికి అసాధ్యంగానూ అనిపిస్తాయి. సద్గురు 'ఇన్నర్ ఇంజినీరింగ్',  అలాంటి అర్థంకాని ఆధ్యాత్మికతని బోధించదు. ఉన్నచోటనే ఉండి ఉన్నత  స్థానానికి చేరుకోగలిగే జ్ఞానాన్ని అందిస్తుంది. సవివరంగా - సశాస్త్రీయంగా -  సోదాహరణంగా, ఆచరణ యోగ్యమైన యోగ సాంకేతికతని, అరటిపండు వలిచి  చేతికిచ్చిన చందంగా మన ముందుంచుతుంది. ఆనందాన్ని కొనుక్కునే స్థితిలో ఉన్న  మా తరాన్ని ఆనందాన్ని కనుక్కునే స్థితికి తీసుకు వెళుతుంది.                                                                                                                 - సద్గురు 

Features

  • : Inner Engineering
  • : Sadhguru Jaggi Vasudev
  • : Emesco Publications
  • : EMESCO1102
  • : Paperback
  • : 2018
  • : 270
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Inner Engineering

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam