Himalaya Mahatmula Sadhanalu

Rs.150
Rs.150

Himalaya Mahatmula Sadhanalu
INR
VICTORY104
Out Of Stock
150.0
Rs.150
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

          హిమాలయ మహాత్ములు ప్రసాదించిన అంతర్యాత్ర ఓ అద్భుత అనూహ్య ఫలితాలనిచ్చే యోగ సాధనా ప్రక్రియ. ఆధ్యాత్మిక వాదులు అంతర్ముఖులయ్యేందుకు హిమాలయ యోగులు మనకు అందించిన మహోన్నత మార్గం. విశ్వమంతా వ్యాపించిన బ్రహ్మ చైతన్యం అవగతం కావాలన్నా, గాఢమౌనం మహోన్నత భాషగా మారాలన్న, సాకార - నిరాకారాలకు అతీతమైన అనుభూతుల్ని ఆస్వాదించాలన్నా, దివ్య గుణ సమన్వితమైన అనుభూతుల్ని ఆస్వాదించాలన్న అంతర్యాత్ర అద్వితీయమైన అలౌకిక సాధనా మార్గం. అంతర్యాత్రలో అంతర్లీనమైన సాధకులకు సమాధిలో భౌతిక సమస్యల నుండి బ్రహ్మాండ విజ్ఞానం వరకు సమాధానం దొరుకుతుంది. అంతర్యాత ద్వారానే స్వామి దత్తపాదానందకు సాధనలో వున్న సూక్ష్మ రూప శరీర ధారులైన దివ్యాత్మ స్వరూపులతో సంయోగం సిద్ధించింది. 

                                                                                                     - సంత్ దత్తపాదానంద స్వామి 

          హిమాలయ మహాత్ములు ప్రసాదించిన అంతర్యాత్ర ఓ అద్భుత అనూహ్య ఫలితాలనిచ్చే యోగ సాధనా ప్రక్రియ. ఆధ్యాత్మిక వాదులు అంతర్ముఖులయ్యేందుకు హిమాలయ యోగులు మనకు అందించిన మహోన్నత మార్గం. విశ్వమంతా వ్యాపించిన బ్రహ్మ చైతన్యం అవగతం కావాలన్నా, గాఢమౌనం మహోన్నత భాషగా మారాలన్న, సాకార - నిరాకారాలకు అతీతమైన అనుభూతుల్ని ఆస్వాదించాలన్నా, దివ్య గుణ సమన్వితమైన అనుభూతుల్ని ఆస్వాదించాలన్న అంతర్యాత్ర అద్వితీయమైన అలౌకిక సాధనా మార్గం. అంతర్యాత్రలో అంతర్లీనమైన సాధకులకు సమాధిలో భౌతిక సమస్యల నుండి బ్రహ్మాండ విజ్ఞానం వరకు సమాధానం దొరుకుతుంది. అంతర్యాత ద్వారానే స్వామి దత్తపాదానందకు సాధనలో వున్న సూక్ష్మ రూప శరీర ధారులైన దివ్యాత్మ స్వరూపులతో సంయోగం సిద్ధించింది.                                                                                                       - సంత్ దత్తపాదానంద స్వామి 

Features

  • : Himalaya Mahatmula Sadhanalu
  • : Santh Dattapadhananda Swami
  • : J P Publications
  • : VICTORY104
  • : Paperback
  • : 2018
  • : 243
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Himalaya Mahatmula Sadhanalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam