Hatayoga Pradeepika

By S Sampath Kumar (Author)
Rs.200
Rs.200

Hatayoga Pradeepika
INR
EMESCO0939
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

              ఐదు శతాబ్దముల క్రితము శ్రీ స్వాత్మారామ యోగివర్యులచే సంస్కృత భాషలో వ్రాయబడిన 'హఠయోగ ప్రదీపిక' గ్రంథమును పఠానయోగ్యమైన చక్కని తెలుగు భాషలోనికి అనువదించిన యోగాచార్య సంపత కుమార్ గారు అభినందనీయులు. మూల గ్రంథంలోని శ్లోకములను సంస్కృత లిపిలోను, తెలుగు లిపిలోను ముద్రించటం వాటిని సవివరంగా తేట తెలుగులోనికి అనువదించటం, వివిధ ప్రాచీన గ్రంథాల నుండి సారూప్యత గల శ్లోకాలను అందించటం, ప్రధానంగా ఫోటోలతో సహా యోగ ప్రక్రియలను ప్రదర్శించటం అద్భుతంగా ఉన్నది. ప్రతీ భారతీయుడూ చదవదగిన పుస్తకం.

                                             - డా మఱ్ఱి కృష్ణారెడ్డి

              ఐదు శతాబ్దముల క్రితము శ్రీ స్వాత్మారామ యోగివర్యులచే సంస్కృత భాషలో వ్రాయబడిన 'హఠయోగ ప్రదీపిక' గ్రంథమును పఠానయోగ్యమైన చక్కని తెలుగు భాషలోనికి అనువదించిన యోగాచార్య సంపత కుమార్ గారు అభినందనీయులు. మూల గ్రంథంలోని శ్లోకములను సంస్కృత లిపిలోను, తెలుగు లిపిలోను ముద్రించటం వాటిని సవివరంగా తేట తెలుగులోనికి అనువదించటం, వివిధ ప్రాచీన గ్రంథాల నుండి సారూప్యత గల శ్లోకాలను అందించటం, ప్రధానంగా ఫోటోలతో సహా యోగ ప్రక్రియలను ప్రదర్శించటం అద్భుతంగా ఉన్నది. ప్రతీ భారతీయుడూ చదవదగిన పుస్తకం.                                              - డా మఱ్ఱి కృష్ణారెడ్డి

Features

  • : Hatayoga Pradeepika
  • : S Sampath Kumar
  • : Sahithi Prachuranalu
  • : EMESCO0939
  • : Paperback
  • : 2017
  • : 330
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Hatayoga Pradeepika

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam