Athma Margamu

By Sri Venkata Koti Yogi (Author)
Rs.150
Rs.150

Athma Margamu
INR
MANIMN0493
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         ఈ ఆత్మ మార్గము అనే సద్గ్రంధములో సంప్రదాయ యోగాలు - పూర్ణ యోగ అతిమానస బోధ - సత్యము ధర్మము భక్తి నీతి నిజాయితీ అహింస ప్రేమ, త్యాగదానబుద్ధి - పరోపకారము - దీన సేవ దయ సమత శాంతం ఓర్మి ధ్యానము యోగము జ్ఞానము మొదలగు సద్విషయములు పలు ఆధ్యాత్మిక విశేషాలు సాధ్యమైనంతకు తేటగా వివరింపబడినవి. ఇది ఎట్టి యోగ సాధకులకూ ఏ కొద్ది మేలయినా చేసినచో నేను ధన్యుడననే తలచుతాను.

           ఈ గ్రంధము ముద్రణకు తన తల్లిదండ్రులు శ్రీ అన్నపురెడ్డి పాపిరెడ్డి, శ్రీ సీతారావమ్మ (కోట నెమలిపురి) గారల జ్ఞాపకార్ధము శ్రీ అన్నపురెడ్డి బల్ రెడ్డి ధన సహాయం చేసిరి. వారికి వారి కుటుంబసభ్యులకు దైవము కృపతో శాంతి, భక్తి, జ్ఞానాదులిడి కాపాడాలని కోరుతూ...

                                                                                                                  - శ్రీ వెంకట కోటి యోగి  

         ఈ ఆత్మ మార్గము అనే సద్గ్రంధములో సంప్రదాయ యోగాలు - పూర్ణ యోగ అతిమానస బోధ - సత్యము ధర్మము భక్తి నీతి నిజాయితీ అహింస ప్రేమ, త్యాగదానబుద్ధి - పరోపకారము - దీన సేవ దయ సమత శాంతం ఓర్మి ధ్యానము యోగము జ్ఞానము మొదలగు సద్విషయములు పలు ఆధ్యాత్మిక విశేషాలు సాధ్యమైనంతకు తేటగా వివరింపబడినవి. ఇది ఎట్టి యోగ సాధకులకూ ఏ కొద్ది మేలయినా చేసినచో నేను ధన్యుడననే తలచుతాను.            ఈ గ్రంధము ముద్రణకు తన తల్లిదండ్రులు శ్రీ అన్నపురెడ్డి పాపిరెడ్డి, శ్రీ సీతారావమ్మ (కోట నెమలిపురి) గారల జ్ఞాపకార్ధము శ్రీ అన్నపురెడ్డి బల్ రెడ్డి ధన సహాయం చేసిరి. వారికి వారి కుటుంబసభ్యులకు దైవము కృపతో శాంతి, భక్తి, జ్ఞానాదులిడి కాపాడాలని కోరుతూ...                                                                                                                   - శ్రీ వెంకట కోటి యోగి  

Features

  • : Athma Margamu
  • : Sri Venkata Koti Yogi
  • : Sapthagiri Printing Works
  • : MANIMN0493
  • : Paperback
  • : 2018
  • : 453
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Athma Margamu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam