Teluguvari Prayanalu

By M Adinarayana (Author)
Rs.200
Rs.200

Teluguvari Prayanalu
INR
EMESCO0780
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         మనలోని కవినీ, తాత్వికుడినీ మనకి దగ్గర చేయటానికి ప్రయత్నించే పండితుడి పేరే ప్రయాణం. చక్రాల్లాగా భూమంతా తిరగమనీ, కాలం మాదిరిగా అనంతంగా కదిలి వెళ్ళమనీ, స్వేచని కొత్తగా నిర్వచించమనీ మనల్ని జాము జాముకి జాగృతం చేస్తూనే ఉంటాడు ఆ ప్రయాణాల పండితుడు. ప్రపంచమంతా ప్రయాణించిన మన తెలుగు తుమ్మెదలు మోసుకొచ్చిన తేనె బానని మీకు అందిస్తున్నాను. తమ ప్రయాణాల ద్వారా అంతర్జాతీయ గీతాలాపన చేసిన వీరందరికీ నా కృతఙ్ఞతలు.

                                                    - ఆదినారాయణ

         మనలోని కవినీ, తాత్వికుడినీ మనకి దగ్గర చేయటానికి ప్రయత్నించే పండితుడి పేరే ప్రయాణం. చక్రాల్లాగా భూమంతా తిరగమనీ, కాలం మాదిరిగా అనంతంగా కదిలి వెళ్ళమనీ, స్వేచని కొత్తగా నిర్వచించమనీ మనల్ని జాము జాముకి జాగృతం చేస్తూనే ఉంటాడు ఆ ప్రయాణాల పండితుడు. ప్రపంచమంతా ప్రయాణించిన మన తెలుగు తుమ్మెదలు మోసుకొచ్చిన తేనె బానని మీకు అందిస్తున్నాను. తమ ప్రయాణాల ద్వారా అంతర్జాతీయ గీతాలాపన చేసిన వీరందరికీ నా కృతఙ్ఞతలు.                                                     - ఆదినారాయణ

Features

  • : Teluguvari Prayanalu
  • : M Adinarayana
  • : Emesco Publications
  • : EMESCO0780
  • : Paperback
  • : 2016
  • : 520
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Teluguvari Prayanalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam