Kaliyugamlo Sani Devudu

By Kanduri Sreedharan (Author)
Rs.240
Rs.240

Kaliyugamlo Sani Devudu
INR
RAJAGURU04
In Stock
240.0
Rs.240


In Stock
Ships in 4 - 15 Days
Check for shipping and cod pincode

Description

ఈ పరిశోధనాత్మక గ్రంథంలో.........

. కలియుగం ముగిసే సమయం ఆసన్నం కాబోతుందా?

. భవిష్యత్ లో మానవులకు ఎలాంటి కష్టాలు రాబోతున్నాయి?

. కొద్ది కాలం తరువాత ఇక పేదవారే ఉండరా?

. కలిపిడను నివారించాగలిగే శక్తీ శని దేవుడికి మాత్రమే ఉన్నదా?

. శని దేవుడి అసలీ స్వరూపం ఏమిటి?

. శని భగవానుడిని వశం చేసుకుంటే ఏదైనా సాధించవచ్చా?

. కలియుగ ప్రత్యేక్ష దైవం శ్రీ సుబ్రహ్మణ్యస్వామి మాత్రమేనా?

. శని జన్మ వృత్తాంతము వివరములు ఏమిటి?

. నవ గ్రహాలలో అతి శక్తివంతుడు శని దేవుడేనా?

. శని పీడలు ఎన్ని రకాలుగా ఉంటాయి?

. శని వరాలు కూడా ఇస్తాడా?

. జేష్టా దేవికి, శనికి ఉన్న సంబంధం ఏమిటి?

. శని అనుగ్రహం పొందే విధానాల వివరములు?................

ఇంకా ఎన్నో మరెన్నో సంచలనాత్మక అంశాలను............ఈ పుస్తకంలో వివరించడం జరిగింది. 

                                                                                              -శ్రీధరన్ కాండురి.

 

ఈ పరిశోధనాత్మక గ్రంథంలో......... . కలియుగం ముగిసే సమయం ఆసన్నం కాబోతుందా? . భవిష్యత్ లో మానవులకు ఎలాంటి కష్టాలు రాబోతున్నాయి? . కొద్ది కాలం తరువాత ఇక పేదవారే ఉండరా? . కలిపిడను నివారించాగలిగే శక్తీ శని దేవుడికి మాత్రమే ఉన్నదా? . శని దేవుడి అసలీ స్వరూపం ఏమిటి? . శని భగవానుడిని వశం చేసుకుంటే ఏదైనా సాధించవచ్చా? . కలియుగ ప్రత్యేక్ష దైవం శ్రీ సుబ్రహ్మణ్యస్వామి మాత్రమేనా? . శని జన్మ వృత్తాంతము వివరములు ఏమిటి? . నవ గ్రహాలలో అతి శక్తివంతుడు శని దేవుడేనా? . శని పీడలు ఎన్ని రకాలుగా ఉంటాయి? . శని వరాలు కూడా ఇస్తాడా? . జేష్టా దేవికి, శనికి ఉన్న సంబంధం ఏమిటి? . శని అనుగ్రహం పొందే విధానాల వివరములు?................ ఇంకా ఎన్నో మరెన్నో సంచలనాత్మక అంశాలను............ఈ పుస్తకంలో వివరించడం జరిగింది.                                                                                                -శ్రీధరన్ కాండురి.  

Features

  • : Kaliyugamlo Sani Devudu
  • : Kanduri Sreedharan
  • : Rajaguru Publications
  • : RAJAGURU04
  • : Paperback
  • : 223
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Kaliyugamlo Sani Devudu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam