Pathalaniki Prayanam

Rs.110
Rs.110

Pathalaniki Prayanam
INR
MANCHIPK30
Out Of Stock
110.0
Rs.110
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

         భూగర్భ శాస్త్రంలో ప్రొఫెసర్ అయిన లీడెన్బ్రాక్ కి అతడి అల్లుడు ఏక్సెల్ పరిశోధనల్లో, అధ్యాయనాలలో సహకరిస్తూ ఉంటాడు. భూగర్భంలోకి, భూమి కేంద్రం వరకు తీసుకు పోయే ఒక సహజ, రహస్య, సొరంగ మార్గం గురించి ఉన్న ఒక పురాతన రాతప్రతి ప్రొఫెసర్ లీడెన్బ్రాక్ కి చేతికి చిక్కుకుంది. ఆ రాతప్రతి ఆధారంగా ప్రొఫెసరు, అతడి అల్లుడు ఒక అసామాన్య యాత్ర మీద బయలుదేరుతారు. ఐస్లాండ్ లో ఒక నిష్క్రియమైన అగ్నిపర్వత ముఖం ఆ మార్గానికి ద్వారం. ఆ సొరంగ మార్గంలోకి ప్రవేశించి ఆ మామ, అల్లుళ్ళు, వారికి తోడుగా వచ్చిన ఓ గైడు ఎదుర్కొన్న సవాళ్ళ గాదే, చేసిన సాహసాల కథే "పాతాళానికి ప్రయాణం."

Features

  • : Pathalaniki Prayanam
  • : Jules Verne
  • : Manchi Pustakam
  • : MANCHIPK30
  • : Paperback
  • : 2014
  • : 234
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Pathalaniki Prayanam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam