Mystery

By Sreedharan Kanduri (Author)
Rs.150
Rs.150

Mystery
INR
GOLLAPU218
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

రావణనాడిలో చెప్పబడిన ద్వాదశరాశులకు చెందిన వ్యక్తుల జన్మ రహస్యములు?

కాళికాదేవి అవతారం వెనకాల దాగి ఉన్న నిగూఢ మర్మం ఏమిటి?

క్రైస్తవ, ఇస్లాం మతాలలో చెప్పబడిన ‘అంత్యక్రీస్తు’ మర్మం ఏమిటి?

గరుడ మరియు సర్పాల మధ్య ఉండే శతృత్వ మర్మం?

ఆహారం, నీరు లేకుండా దశాబ్దాల పాటు జీవించిన అద్భుత వ్యక్తుల విశేషాలు?

వివిధ రకాల స్వప్నాల వెనకాల దాగి ఉన్న నిగూఢ రహస్యాలు ఏమిటి?

కౌటిల్యుడు చెప్పిన శతృనాశక ఔషధ మరియు మృత దేహ రహస్యములు విశేషాలు?

ఇంద్రధనస్సులుగా మారే టిబెట్ యోగుల యదార్ధ వృత్తాంతాలు?

హైందవ మతంలో ‘మౌంట్ అబు’ ప్రాధాన్యత?

ఇంకా ఎన్నో, ఇంకెన్నో, మరెన్నో అద్భుత మిస్టరీలను మీకు అందించే ఆసక్తికర, అద్భుత గ్రంధం ఇది.

రావణనాడిలో చెప్పబడిన ద్వాదశరాశులకు చెందిన వ్యక్తుల జన్మ రహస్యములు? కాళికాదేవి అవతారం వెనకాల దాగి ఉన్న నిగూఢ మర్మం ఏమిటి? క్రైస్తవ, ఇస్లాం మతాలలో చెప్పబడిన ‘అంత్యక్రీస్తు’ మర్మం ఏమిటి? గరుడ మరియు సర్పాల మధ్య ఉండే శతృత్వ మర్మం? ఆహారం, నీరు లేకుండా దశాబ్దాల పాటు జీవించిన అద్భుత వ్యక్తుల విశేషాలు? వివిధ రకాల స్వప్నాల వెనకాల దాగి ఉన్న నిగూఢ రహస్యాలు ఏమిటి? కౌటిల్యుడు చెప్పిన శతృనాశక ఔషధ మరియు మృత దేహ రహస్యములు విశేషాలు? ఇంద్రధనస్సులుగా మారే టిబెట్ యోగుల యదార్ధ వృత్తాంతాలు? హైందవ మతంలో ‘మౌంట్ అబు’ ప్రాధాన్యత? ఇంకా ఎన్నో, ఇంకెన్నో, మరెన్నో అద్భుత మిస్టరీలను మీకు అందించే ఆసక్తికర, అద్భుత గ్రంధం ఇది.

Features

  • : Mystery
  • : Sreedharan Kanduri
  • : G R Publications
  • : GOLLAPU218
  • : Paperback
  • : 2018
  • : 246
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Mystery

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam