Vignana Vichikalu

By Atmak Ravi (Author), A G Ethirajulu (Author), Mangapathi Sandhya Sri (Author)
Rs.70
Rs.70

Vignana Vichikalu
INR
PRAJASK110
In Stock
70.0
Rs.70


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

          రకరకాల పరీక్షానాళికలు, సలసల కాగుతున్న రంగు రంగుల ద్రవాలు, ఎన్నో విధాలైన ఉప్పులు, పొడవాటి గడ్డాలతో కనబడే ముసలి విజ్ఞానులు, పట్ పట్... పటార్... అనే శబ్దాలు - ఇవేనా రసాయనశాస్త్రం అంటే?

          రసాయనశాస్త్రం పరిశోధనాశాలలకు మాత్రమే పరిమితమై ఉండలేదు. అది మన వంటగదిలోని ఉప్పులోనూ, చక్కెరలోనూ కూడా ఉంది. వాస్తవానికి వంటగది కూడా ఒక ప్రయోగశాలే!

          ఇదిగో, ఈ పుస్తకంలో మనం సుదీర్ఘకాలంగా చరిత్రకెక్కిన రసాయనశాస్త్ర వేడుకలు, అంశాలు బిందువులను చూడవచ్చు.

          రకరకాల పరీక్షానాళికలు, సలసల కాగుతున్న రంగు రంగుల ద్రవాలు, ఎన్నో విధాలైన ఉప్పులు, పొడవాటి గడ్డాలతో కనబడే ముసలి విజ్ఞానులు, పట్ పట్... పటార్... అనే శబ్దాలు - ఇవేనా రసాయనశాస్త్రం అంటే?           రసాయనశాస్త్రం పరిశోధనాశాలలకు మాత్రమే పరిమితమై ఉండలేదు. అది మన వంటగదిలోని ఉప్పులోనూ, చక్కెరలోనూ కూడా ఉంది. వాస్తవానికి వంటగది కూడా ఒక ప్రయోగశాలే!           ఇదిగో, ఈ పుస్తకంలో మనం సుదీర్ఘకాలంగా చరిత్రకెక్కిన రసాయనశాస్త్ర వేడుకలు, అంశాలు బిందువులను చూడవచ్చు.

Features

  • : Vignana Vichikalu
  • : Atmak Ravi
  • : Prajasakthi
  • : PRAJASK110
  • : Paperback
  • : April, 2014
  • : 166
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Vignana Vichikalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam