Sai Baba

By Sonavi Desai (Author), Vemuri Ramanjanikumari (Author)
Rs.160
Rs.160

Sai Baba
INR
PRISMBKS98
In Stock
160.0
Rs.160


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         ఆధ్యాత్మిక గురువుల పరంపర కొందరు సద్గురువుల జీవిత చరిత్రను, వారి బోధలను సమకాలిక పాఠకులకు పరిచయం చేస్తుంది.

         భారతదేశానికి సుసంపన్నమైన ఆధ్యాత్మిక వారసత్వం ఉంది. ఎందఱో సద్గురువులు ఇక్కడ జన్మించారు. పరమ సత్యాన్ని శోధించడానికి వారు భిన్నమార్గాలను అనుసరించారు. అయినా గాని, వారి సందేశాలు ఎల్లవేళలా పరమత సహనంతోను దయతోను నిండి ఉండేవి.

        షిరిడీ సాయి బాబా భారతీయ ఆధ్యాత్మిక గురువులలో అత్యంత ప్రసిద్ధులు. ఆయన కుల, జాతి సరిహద్దులను దాటిన యోగుల కోవలోనివారు. విశ్వజనీనమైన ప్రేమ భాషను వారు మాట్లాడారు. గంభీరమైన తాత్వికతను, అత్యున్నత సత్యాలను ఆయన ఎంతో సరళంగా, సూటిగా చెప్పారు. బాబా బోధలను పాఠకుడు అర్ధం చేసుకునే విధంగా సహకరించాలని, మన గతంలోని కాలాతీత వివేకాన్ని అర్ధం చేసుకొని స్ఫూర్తి నొందాలని ఈ గ్రంథం ఆశిస్తోంది. 

          సోనావి దేసాయ్ ఇండస్ సోర్స్ బుక్స్ వ్యవస్థాపకురాలు. ఆధ్యాత్మిక, తాత్వికతలపై ఆసక్తి ఉన్న రచయిత్రి, సంపాదకురాలు, ముద్రాపకురాలు. ఆమె జీవితంలో అనుక్షణం బాబా తనకు తోడుగా ఉన్నారని భావించారు. సోనావి దేసాయ్ గారి కథనం బాబాని సజీవస్పందనతో మన ముందుంచుతుంది. బాబాపై ఆమెకున్న భక్తికి ఇది నివాళి.

         ఆధ్యాత్మిక గురువుల పరంపర కొందరు సద్గురువుల జీవిత చరిత్రను, వారి బోధలను సమకాలిక పాఠకులకు పరిచయం చేస్తుంది.          భారతదేశానికి సుసంపన్నమైన ఆధ్యాత్మిక వారసత్వం ఉంది. ఎందఱో సద్గురువులు ఇక్కడ జన్మించారు. పరమ సత్యాన్ని శోధించడానికి వారు భిన్నమార్గాలను అనుసరించారు. అయినా గాని, వారి సందేశాలు ఎల్లవేళలా పరమత సహనంతోను దయతోను నిండి ఉండేవి.         షిరిడీ సాయి బాబా భారతీయ ఆధ్యాత్మిక గురువులలో అత్యంత ప్రసిద్ధులు. ఆయన కుల, జాతి సరిహద్దులను దాటిన యోగుల కోవలోనివారు. విశ్వజనీనమైన ప్రేమ భాషను వారు మాట్లాడారు. గంభీరమైన తాత్వికతను, అత్యున్నత సత్యాలను ఆయన ఎంతో సరళంగా, సూటిగా చెప్పారు. బాబా బోధలను పాఠకుడు అర్ధం చేసుకునే విధంగా సహకరించాలని, మన గతంలోని కాలాతీత వివేకాన్ని అర్ధం చేసుకొని స్ఫూర్తి నొందాలని ఈ గ్రంథం ఆశిస్తోంది.            సోనావి దేసాయ్ ఇండస్ సోర్స్ బుక్స్ వ్యవస్థాపకురాలు. ఆధ్యాత్మిక, తాత్వికతలపై ఆసక్తి ఉన్న రచయిత్రి, సంపాదకురాలు, ముద్రాపకురాలు. ఆమె జీవితంలో అనుక్షణం బాబా తనకు తోడుగా ఉన్నారని భావించారు. సోనావి దేసాయ్ గారి కథనం బాబాని సజీవస్పందనతో మన ముందుంచుతుంది. బాబాపై ఆమెకున్న భక్తికి ఇది నివాళి.

Features

  • : Sai Baba
  • : Sonavi Desai
  • : Prism Books
  • : PRISMBKS98
  • : Paperback
  • : 2015
  • : 156
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sai Baba

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam