Rahasya Yogulu

By Sreedharan Kanduri (Author)
Rs.240
Rs.240

Rahasya Yogulu
INR
GOLLAPD155
Out Of Stock
240.0
Rs.240
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

అతీంద్రియ శక్తులను సాధించిన సిద్ధ పురుషుల గురించి తెలియజేసే అపూర్వ పరిశోధనాత్మక గ్రంధం.

1. సొరకాయ స్వామి జీవిత విశేషాలు?

2. మహావతార్ బాబాజీ చెప్పిన "విశ్వసర్పశ్వాస" వివరములు?

3. బ్రహ్మర్షి కాగపు౦జందర్ జీవిత విశేషాలు?

4. సిద్ధయోగి నటనగోపాల నాయికిస్వామి జీవిత విశేషాలు?

5. సిద్ధపురుషుడు గజానన్ మహరాజ్ జీవిత విశేషములు?

6. 40 రోజుల పాటు స్వచ్చంద సజీవ సమాధిలో జీవించిన హఠయోగి సాధుహరిదాస్?

7. ప్రాచీన తమిళనాడు నుండి అదృశ్యం అయిపోయిన కుమారిఖండ భూభాగం మిస్టరీ?

8. భవిష్యత్తులో వాయుదేవుడిగా అవతరించబోతున్న మహాయోగి వడిరాజరు జీవిత విశేషములు?

9. బ్రహ్మచర్య మహత్యం ఏమిటి?

10.అద్భుత ఫలితాలను ఇచ్చే ఉచ్చిష్ఠ ఛండాలినీ సాధన?

11.హైందవ ఆచారాల మర్మం?

12.జీవసమాధి అంతే ఏమిటి?

13. పంబత్తిసిద్ధర్ జీవిత విశేషాలు?

                                                               - శ్రీధరన్ కాండూరి

అతీంద్రియ శక్తులను సాధించిన సిద్ధ పురుషుల గురించి తెలియజేసే అపూర్వ పరిశోధనాత్మక గ్రంధం. 1. సొరకాయ స్వామి జీవిత విశేషాలు? 2. మహావతార్ బాబాజీ చెప్పిన "విశ్వసర్పశ్వాస" వివరములు? 3. బ్రహ్మర్షి కాగపు౦జందర్ జీవిత విశేషాలు? 4. సిద్ధయోగి నటనగోపాల నాయికిస్వామి జీవిత విశేషాలు? 5. సిద్ధపురుషుడు గజానన్ మహరాజ్ జీవిత విశేషములు? 6. 40 రోజుల పాటు స్వచ్చంద సజీవ సమాధిలో జీవించిన హఠయోగి సాధుహరిదాస్? 7. ప్రాచీన తమిళనాడు నుండి అదృశ్యం అయిపోయిన కుమారిఖండ భూభాగం మిస్టరీ? 8. భవిష్యత్తులో వాయుదేవుడిగా అవతరించబోతున్న మహాయోగి వడిరాజరు జీవిత విశేషములు? 9. బ్రహ్మచర్య మహత్యం ఏమిటి? 10.అద్భుత ఫలితాలను ఇచ్చే ఉచ్చిష్ఠ ఛండాలినీ సాధన? 11.హైందవ ఆచారాల మర్మం? 12.జీవసమాధి అంతే ఏమిటి? 13. పంబత్తిసిద్ధర్ జీవిత విశేషాలు?                                                                - శ్రీధరన్ కాండూరి

Features

  • : Rahasya Yogulu
  • : Sreedharan Kanduri
  • : Gollapudi Publishers
  • : GOLLAPD155
  • : Paperback
  • : 2015
  • : 246
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Rahasya Yogulu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam