Dhyanamu

By Swamy Sukhabodhanenda (Author)
Rs.200
Rs.200

Dhyanamu
INR
PRISMBK115
In Stock
200.0
Rs.200

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

          స్వామీ సుఖబోధానంద అందరికీ శాంతి, సంతోషాలను పంచాలని కంకణం కట్టుకున్నారు. గొప్ప వేదాంత సత్యాలను, అందరికీ సులువుగా అర్థమయ్యేటట్లు చెప్పడం వీరి ప్రత్యేకత. వీరు మనకు "ఉన్నదాన్ని" కళాత్మకంగా సంతోషంగా ఎలా అనుభవించాలో వివరిస్తారు. వీరు మన దేశంలోనే కాక అమెరికా, కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియా దేశాలలోని వివిధ సంస్థల ఆహ్వానం మేరకు వెళ్లి ఎన్నో ప్రసంగాలు చేశారు. వీరు రూపొందించిన "life" కార్యక్రమాల వలన వివిధ బ్యాంకులు, వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలే కాక ఇతర రంగాల వారు కూడా లబ్దిపొందారు. 'పనిలో సామరస్యము, సృజనాత్మకత' అన్న ప్రత్యేక ప్రణాళిక కార్పోరేట్ రంగానికి చెందిన వారెందరికో ఎంతో ఉపయోగపడుతుంది.

Features

  • : Dhyanamu
  • : Swamy Sukhabodhanenda
  • : Prism
  • : PRISMBK115
  • : Paperback
  • : 2015
  • : 182
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Dhyanamu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam