Tatvashastra daridryam

By Karl Marx (Author), Y V Ramana Rao (Author)
Rs.125
Rs.125

Tatvashastra daridryam
INR
MANIMN0787
In Stock
125.0
Rs.125


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                                       మతం, న్యాయం, వగైరాలకు హెగెల్ ఏదైతే చేసాడో, రాజకీయ అర్ధశాస్త్రానికి అది చేయడానికి ఎమ్.ప్రౌధాన్ వెతుకుతాడు.

                                           ప్రౌధాన్ ఒక సంశ్లేషణ గా వుండాలనుకుంటాడు - అతడు , ఒక విశ్రమ దోషం. అతడు బూర్జవాలకు మరియు శ్రామిక వర్గానికి పైనవుండే ఒక సైన్స్ మనిషిగా ఎదగాలనుకుంటాడు. పెట్టుబడి, శ్రమ మధ్య మరియు రాజకీయ అర్థశాస్త్రం , కమ్యూనిజం మధ్య ఎవరైతే నిరంతరం ఎగిరేయబడతారో, అలాంటి కేవల పెట్టి బూర్జవా అతడు.

                                          సూత్ర ప్రకారం, సన్నని కుక్క, పెద్ద కుక్క తో ఉండే భేదం కన్నా, ఒక మూటలు మోసే హమాలీ/ కూలివాని కి ఒక తత్వవేత్తతో ఉండే భేదం తక్కువ. వారి మధ్య ఒక అగాధాన్ని సృష్టించినది శ్రమ విభజనే.

                                       మతం, న్యాయం, వగైరాలకు హెగెల్ ఏదైతే చేసాడో, రాజకీయ అర్ధశాస్త్రానికి అది చేయడానికి ఎమ్.ప్రౌధాన్ వెతుకుతాడు.                                            ప్రౌధాన్ ఒక సంశ్లేషణ గా వుండాలనుకుంటాడు - అతడు , ఒక విశ్రమ దోషం. అతడు బూర్జవాలకు మరియు శ్రామిక వర్గానికి పైనవుండే ఒక సైన్స్ మనిషిగా ఎదగాలనుకుంటాడు. పెట్టుబడి, శ్రమ మధ్య మరియు రాజకీయ అర్థశాస్త్రం , కమ్యూనిజం మధ్య ఎవరైతే నిరంతరం ఎగిరేయబడతారో, అలాంటి కేవల పెట్టి బూర్జవా అతడు.                                           సూత్ర ప్రకారం, సన్నని కుక్క, పెద్ద కుక్క తో ఉండే భేదం కన్నా, ఒక మూటలు మోసే హమాలీ/ కూలివాని కి ఒక తత్వవేత్తతో ఉండే భేదం తక్కువ. వారి మధ్య ఒక అగాధాన్ని సృష్టించినది శ్రమ విభజనే.

Features

  • : Tatvashastra daridryam
  • : Karl Marx
  • : Y.V.Ramana Rao
  • : MANIMN0787
  • : Paperback
  • : 2019
  • : 256
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Tatvashastra daridryam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam