Prajaswamyam Oka Parichayam

By David Beetham (Author), Kevin Boyle (Author), Saroja Prasad (Author)
Rs.75
Rs.75

Prajaswamyam Oka Parichayam
INR
VISHALA495
In Stock
75.0
Rs.75


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

 ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? ప్రజాస్వామ్యానికి, వ్యక్తిగత హక్కులకు సంబంధం ఏమిటి?

 మెజారిటీ పాలన సదా ప్రజాస్వామికంగానే ఉంటుందా?

 ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం, మెరుగుపరచుకోవడం ఎలా? 

 ఈ ప్రశ్నలతో పాటు ప్రజాస్వామ్యానికి సంబంధించిన ఇతర ప్రశ్నలను ఆరు ప్రధాన భాగాలుగా చర్చిస్తుంది ఈ పుస్తకం.

- మౌలిక సూత్రాలు, సిద్ధాంతాలు

- స్వేచ్చాయుత ఎన్నికలు

- దాపరికం లేని బాధ్యతాయుత పరిపాలన

- ప్రజాస్వామ్యం భవిష్యత్తు

          అంతర్జాతీయ యుద్ధం మొదలు ఎయిడ్స్ మహమ్మారి దాకా మన సమాజానికి ఎదురౌతున్న కొత్త సవాళ్ళను కూడా ఈ నూతన ప్రచురణలో చర్చించారు. ప్రజాస్వామ్య సిద్ధాంతాలు, వాటి ఆచరణపై ఇందులోని స్పష్టమైన వివరణ విద్యార్థులకు, కార్యకర్తలకు, ప్రభుత్వ ఉద్యోగులకు, ఆసక్తిగల పౌరులకు ఎంతయినా ఉపయుక్తం.

   

 ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? ప్రజాస్వామ్యానికి, వ్యక్తిగత హక్కులకు సంబంధం ఏమిటి?  మెజారిటీ పాలన సదా ప్రజాస్వామికంగానే ఉంటుందా?  ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం, మెరుగుపరచుకోవడం ఎలా?   ఈ ప్రశ్నలతో పాటు ప్రజాస్వామ్యానికి సంబంధించిన ఇతర ప్రశ్నలను ఆరు ప్రధాన భాగాలుగా చర్చిస్తుంది ఈ పుస్తకం. - మౌలిక సూత్రాలు, సిద్ధాంతాలు - స్వేచ్చాయుత ఎన్నికలు - దాపరికం లేని బాధ్యతాయుత పరిపాలన - ప్రజాస్వామ్యం భవిష్యత్తు           అంతర్జాతీయ యుద్ధం మొదలు ఎయిడ్స్ మహమ్మారి దాకా మన సమాజానికి ఎదురౌతున్న కొత్త సవాళ్ళను కూడా ఈ నూతన ప్రచురణలో చర్చించారు. ప్రజాస్వామ్య సిద్ధాంతాలు, వాటి ఆచరణపై ఇందులోని స్పష్టమైన వివరణ విద్యార్థులకు, కార్యకర్తలకు, ప్రభుత్వ ఉద్యోగులకు, ఆసక్తిగల పౌరులకు ఎంతయినా ఉపయుక్తం.    

Features

  • : Prajaswamyam Oka Parichayam
  • : David Beetham
  • : Alakananda Publishers
  • : VISHALA495
  • : Paperback
  • : 2015
  • : 132
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Prajaswamyam Oka Parichayam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam