Zameelya

By Chingiz Aitmatov (Author)
Rs.40
Rs.40

Zameelya
INR
VISHALA620
In Stock
40.0
Rs.40


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

        "జామీల్యా - ఇది ప్రేమ కథ. శక్తీ, సౌందర్యమూ, ప్రేమ, ధైర్యమూ, సాహసమూ గురించిన కథ. కలకాలం నుండి పాతుకుపోయిన దురభిప్రాయాలను అధిగమించి, అజ్ఞాత నూతన జీవితాన్ని అందుకోడానికి ముందడుగు వేసే ప్రేమ గురించిన కథ.

          జమీల్యా చక్కని పడుచు, దనియార్ యువకుడు. వీళ్ళ ప్రేమకథను చిత్రకారుడు కాబోయే ఒక కుర్రవాని నోటి నుండి వింటాం. ఉత్తేజకరమైన వాళ్ళ ప్రేమను చూసి ఆ కుర్రవాడు ఇలా అంటాడు :  "...నేను విబ్రాంతి చెందిపోయాను...   వీళ్ళు అపూర్వానందంలో ఒలలాడుతూన్న కొత్త వ్యక్తులు...    వీళ్ళని అచ్చంగా ఇలా ఉన్నట్టే చిత్రిస్తాను - ఆనందంలో మునిగివున్నట్టే!"

- చింగీజ్ ఐత్ మాతొవ్

        "జామీల్యా - ఇది ప్రేమ కథ. శక్తీ, సౌందర్యమూ, ప్రేమ, ధైర్యమూ, సాహసమూ గురించిన కథ. కలకాలం నుండి పాతుకుపోయిన దురభిప్రాయాలను అధిగమించి, అజ్ఞాత నూతన జీవితాన్ని అందుకోడానికి ముందడుగు వేసే ప్రేమ గురించిన కథ.           జమీల్యా చక్కని పడుచు, దనియార్ యువకుడు. వీళ్ళ ప్రేమకథను చిత్రకారుడు కాబోయే ఒక కుర్రవాని నోటి నుండి వింటాం. ఉత్తేజకరమైన వాళ్ళ ప్రేమను చూసి ఆ కుర్రవాడు ఇలా అంటాడు :  "...నేను విబ్రాంతి చెందిపోయాను...   వీళ్ళు అపూర్వానందంలో ఒలలాడుతూన్న కొత్త వ్యక్తులు...    వీళ్ళని అచ్చంగా ఇలా ఉన్నట్టే చిత్రిస్తాను - ఆనందంలో మునిగివున్నట్టే!" - చింగీజ్ ఐత్ మాతొవ్

Features

  • : Zameelya
  • : Chingiz Aitmatov
  • : Vishalandhra Publishers
  • : VISHALA620
  • : Paperback
  • : 2015
  • : 86
  • : Telugu

You may also be interested in

Reviews

Be the first one to review this product

Discussion:Zameelya

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam