Vipulacha Pridvi Kaburla Kadambam

By V S Ramadevi (Author)
Rs.80
Rs.80

Vipulacha Pridvi Kaburla Kadambam
INR
AMARAVAT41
In Stock
80.0
Rs.80

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

            'ఏది ముందు' అంటే, "పంది ముందు" అంటారు 'పపువా న్యూగినీ' వాసులు. ఇది ఆస్ట్రేలియా ఖండానికి దగ్గరలో ఉంటుంది. అక్కడ 'ఆ' అంటే వరద, 'ఊ' అంటే వరద వస్తుంది. వారి నియమావళి ప్రకారం ముందు వారి సంపదయినా పందుల్ని ముందు వరదనీటిని దాటించాలి. ఆ తర్వాత మగపిల్లలని, పురుషులలో పెద్దల్ని, ఆ తర్వాత వీలయితే ఆడవాళ్లనీ - ఈ వరసన వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించాలి. 'ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఓ నారీ నీ స్థానం ఆఖర్నేనా!' మనదేశం అనుకున్నంత వేగంగా అభివృద్ధి పొందలేక పోవడానికి కారణాలేంటి అన్న చర్చ జరిగింది కొంతకాలం క్రితం. 'జనసంఖ్యలో సగంమంది ఉన్న స్త్రీల శక్తి సామర్థ్యాలను అన్ని రంగాలలోనూ వినియోగించుకొకపోవడమే దానికి కారణం' అన్నారు అప్పటి ఉపరాష్ట్రపతి నారాయణ్ గారు. స్త్రీ సంఖ్యాబలం ఎక్కువయ్యాకనే పంచాయితీలలో మందకొడితనం తగ్గిందంటున్నారు అనేక సర్వేలలో.

Features

  • : Vipulacha Pridvi Kaburla Kadambam
  • : V S Ramadevi
  • : Ramya Publications
  • : AMARAVAT41
  • : Paperback
  • : 2017
  • : 140
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Vipulacha Pridvi Kaburla Kadambam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam