Vimuktha

By Olga (Author)
Rs.100
Rs.100

Vimuktha
INR
VISHALA745
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

          నా చుట్టూ ఉన్నవారితో నాకున్న సంబంధంలోని అధికారాన్ని గుర్తించినపుడు నాకు సమస్తం తెలిసిన భావన కలిగింది. సర్వ దుఃఖాలకు మూలం అధికారమేనక్కా - ఇంకొక చిత్రం తెలుసా? ఈ అధికారాన్ని మనం పొందాలి. ఒదులుకోవాలి. నేను ఎవరి అధికారానికీ లొంగను. నా అధికారంతో ఎవరినీ బంధించాను. అప్పుడు నన్ను నేను విముక్తం చేసుకున్న భావన. నాలో ఇక ఒకే ఆనందం. గొప్ప శాంతి. ఏంతో ప్రేమ. అందరి మీద జాలి. పాపం ఈ అధికార చట్రాలతో పడి ఎలా నలుగుతున్నారో గదా - విముక్తం అయ్యే దారి తెలియక అశాంతులతో, దుఃఖాలతో, ద్వేషాలతో కుళ్ళిపోతున్నారు గదా - అందరికీ చెబుదామా ఏ శాంతి రహస్యం అనుకున్నాను.

                                                           - విముక్త

          ఈ కథలు వర్తమాన సమాజంలో స్త్రీల వేదనలకు ప్రాతినిధ్యం వహించే కథలు కూడా. ఇవాల్టి సమాజంలో అనేక ఆంక్షలకూ అవమానాలకు హింసలకూ గురై వాటినధిగమించి లేస్తున్న స్త్రీలు కొందరైతే, వాటిలోనే కూరుకుపోయి వాటిని దాటలేక, దాటాలని తెలియక, నానా యాతనలు పడుతున్న స్త్రీలెందరో - తమను హింసించే భర్తల నుండి విముక్తం కావాలనే స్పృహ లేకుండా వారిని ద్వేషిస్తూనే, అసహ్యించుకుంటూనే వారిని గట్టిగా పట్టుకునే స్త్రీలు - ద్వేషంతో తమను తాము హింసించుకోవటం అలవాటైన స్త్రీలు - ఆ స్త్రీల కోసం ఈ కథలు.

                                             - ఓల్గా

          నా చుట్టూ ఉన్నవారితో నాకున్న సంబంధంలోని అధికారాన్ని గుర్తించినపుడు నాకు సమస్తం తెలిసిన భావన కలిగింది. సర్వ దుఃఖాలకు మూలం అధికారమేనక్కా - ఇంకొక చిత్రం తెలుసా? ఈ అధికారాన్ని మనం పొందాలి. ఒదులుకోవాలి. నేను ఎవరి అధికారానికీ లొంగను. నా అధికారంతో ఎవరినీ బంధించాను. అప్పుడు నన్ను నేను విముక్తం చేసుకున్న భావన. నాలో ఇక ఒకే ఆనందం. గొప్ప శాంతి. ఏంతో ప్రేమ. అందరి మీద జాలి. పాపం ఈ అధికార చట్రాలతో పడి ఎలా నలుగుతున్నారో గదా - విముక్తం అయ్యే దారి తెలియక అశాంతులతో, దుఃఖాలతో, ద్వేషాలతో కుళ్ళిపోతున్నారు గదా - అందరికీ చెబుదామా ఏ శాంతి రహస్యం అనుకున్నాను.                                                            - విముక్త           ఈ కథలు వర్తమాన సమాజంలో స్త్రీల వేదనలకు ప్రాతినిధ్యం వహించే కథలు కూడా. ఇవాల్టి సమాజంలో అనేక ఆంక్షలకూ అవమానాలకు హింసలకూ గురై వాటినధిగమించి లేస్తున్న స్త్రీలు కొందరైతే, వాటిలోనే కూరుకుపోయి వాటిని దాటలేక, దాటాలని తెలియక, నానా యాతనలు పడుతున్న స్త్రీలెందరో - తమను హింసించే భర్తల నుండి విముక్తం కావాలనే స్పృహ లేకుండా వారిని ద్వేషిస్తూనే, అసహ్యించుకుంటూనే వారిని గట్టిగా పట్టుకునే స్త్రీలు - ద్వేషంతో తమను తాము హింసించుకోవటం అలవాటైన స్త్రీలు - ఆ స్త్రీల కోసం ఈ కథలు.                                              - ఓల్గా

Features

  • : Vimuktha
  • : Olga
  • : Vishalandhra Publishers
  • : VISHALA745
  • : Paperback
  • : 2015
  • : 104
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Vimuktha

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam