Toorupu Gaalulu

By Unudurti Sudhakar (Author)
Rs.180
Rs.180

Toorupu Gaalulu
INR
MANIMN0129
In Stock
180.0
Rs.180


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

             గతానికి సంబంధించి మారుతోన్న మన చైతన్యం ఆవిష్కరించిన ఈ కథలన్నిట్లోనూ గతం వర్తమానాన్ని శాసించిన విధానాన్ని కూడా ఆకళింపు చేసుకోవచ్చు...... అనేకానేక సూక్ష్మతులు పొరలు ఈ కథల్లో ఉన్నాయి. అన్నిటిని ప్రస్తావించడం సాధ్యం కాదు భావ్యం కూడా కాదు. ఎవరికివారు చదువుకోవాలిసిందే. ఆస్వాదించాల్సిందే. ఈ సంకలనంలోని పదమూడు కథలూ (ఒక్క వార్తాహరులు తప్ప) ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిషా ప్రాంతానికి సంబంధించినవే. ఈ కథల్ని కథాకాలాన్నిబట్టి కూర్చారు. అందుచేత వీటన్నింటిని వరుసగా చదివితే ఆ ప్రాంతపు ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర రేఖామాత్రంగానైనా మనకు గోచరిస్తుంది. ఇంతటి స్థలకాల నిర్దిష్టత విశిష్టత కలిగిన ఈ కథలు ఇతర బాషా పాఠకులకు కూడా చేరాల్సిన అవసరం ఉందని నేను విశ్వసిస్తున్నాను.

                                                                      - ఉణుదుర్తి  సుధాకర్

             గతానికి సంబంధించి మారుతోన్న మన చైతన్యం ఆవిష్కరించిన ఈ కథలన్నిట్లోనూ గతం వర్తమానాన్ని శాసించిన విధానాన్ని కూడా ఆకళింపు చేసుకోవచ్చు...... అనేకానేక సూక్ష్మతులు పొరలు ఈ కథల్లో ఉన్నాయి. అన్నిటిని ప్రస్తావించడం సాధ్యం కాదు భావ్యం కూడా కాదు. ఎవరికివారు చదువుకోవాలిసిందే. ఆస్వాదించాల్సిందే. ఈ సంకలనంలోని పదమూడు కథలూ (ఒక్క వార్తాహరులు తప్ప) ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిషా ప్రాంతానికి సంబంధించినవే. ఈ కథల్ని కథాకాలాన్నిబట్టి కూర్చారు. అందుచేత వీటన్నింటిని వరుసగా చదివితే ఆ ప్రాంతపు ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర రేఖామాత్రంగానైనా మనకు గోచరిస్తుంది. ఇంతటి స్థలకాల నిర్దిష్టత విశిష్టత కలిగిన ఈ కథలు ఇతర బాషా పాఠకులకు కూడా చేరాల్సిన అవసరం ఉందని నేను విశ్వసిస్తున్నాను.                                                                       - ఉణుదుర్తి  సుధాకర్

Features

  • : Toorupu Gaalulu
  • : Unudurti Sudhakar
  • : Chaya Resources Center
  • : MANIMN0129
  • : Paperback
  • : 2018
  • : 221
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Toorupu Gaalulu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam