Taralu digivachina vela

Rs.79
Rs.79

Taralu digivachina vela
INR
MANIMN0142
In Stock
79.0
Rs.79


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

          బాల సాహిత్యంలో చక్కటి పుస్తకాలు తీసుకురావాలన్న అనల్ప బుక్ కంపెనీ సంకల్పానికి కార్యరూపమే ఈ అనగనగా .... ప్రచురణలు. పిల్లల ఊహలకు పదునుపెట్టే కొత్త లోకాల్లో విహరింపచేసే ఆలోచనలను అందాల నక్షత్రాల ఆవలి లోకాలకు విస్తరింపచేసే శక్తి యుక్తి ఒక్క బాల సాహిత్యానికే ఉంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా ప్రాంతాలు భాషలు కాలాలకు అతీతంగా శతబ్దాలుగా సాగుతున్న ఒక మహత్తర సాహితి ప్రక్రియ. తెలుగునాట బాల సాహిత్యాన్ని స్పృశిస్తున్న ప్రచురణ సంస్థలు ఇప్పటికే మంచి పుస్తకాలను వెలువరిస్తున్నప్పటికీ అదే బాటన నడవాలని అనల్ప తెలపడానికి కారణం - రాశిని కాకుండా వాశిని పెంచాలన్న దృక్పధం. బాల సాహిత్య రంగంలో అడుగిడి తోలి ప్రచురణగా తారలు దిగివచ్చిన వేళ.. ను మికు అందిస్తున్నాం. పిలల్లు పెద్దలు ఈ ప్రయత్నాన్ని ఆదరించి అనగనగా.... ను ఆశీర్వదిస్తారని అండగా నిలిచి ముందుకు నడిపిస్తారని ఆశిస్తాను.
                                                                                         - మోహన్ కృష్ణ ఇంద్రగంటి  
          బాల సాహిత్యంలో చక్కటి పుస్తకాలు తీసుకురావాలన్న అనల్ప బుక్ కంపెనీ సంకల్పానికి కార్యరూపమే ఈ అనగనగా .... ప్రచురణలు. పిల్లల ఊహలకు పదునుపెట్టే కొత్త లోకాల్లో విహరింపచేసే ఆలోచనలను అందాల నక్షత్రాల ఆవలి లోకాలకు విస్తరింపచేసే శక్తి యుక్తి ఒక్క బాల సాహిత్యానికే ఉంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా ప్రాంతాలు భాషలు కాలాలకు అతీతంగా శతబ్దాలుగా సాగుతున్న ఒక మహత్తర సాహితి ప్రక్రియ. తెలుగునాట బాల సాహిత్యాన్ని స్పృశిస్తున్న ప్రచురణ సంస్థలు ఇప్పటికే మంచి పుస్తకాలను వెలువరిస్తున్నప్పటికీ అదే బాటన నడవాలని అనల్ప తెలపడానికి కారణం - రాశిని కాకుండా వాశిని పెంచాలన్న దృక్పధం. బాల సాహిత్య రంగంలో అడుగిడి తోలి ప్రచురణగా తారలు దిగివచ్చిన వేళ.. ను మికు అందిస్తున్నాం. పిలల్లు పెద్దలు ఈ ప్రయత్నాన్ని ఆదరించి అనగనగా.... ను ఆశీర్వదిస్తారని అండగా నిలిచి ముందుకు నడిపిస్తారని ఆశిస్తాను.                                                                                          - మోహన్ కృష్ణ ఇంద్రగంటి  

Features

  • : Taralu digivachina vela
  • : Chari P S Mohan Krishna Indraganti
  • : Analpa Book Company
  • : MANIMN0142
  • : Paperback
  • : 2018
  • : 20
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Taralu digivachina vela

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam