Sahil Vastadu

By Afsar (Author)
Rs.180
Rs.180

Sahil Vastadu
INR
MANIMN0539
In Stock
180.0
Rs.180


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                                              న మొదటి కథ "అడవి" చదివి బస్సు టికెట్టు పంపించి మరిహైద్రాబాద్ రప్పించుకొని, నాటో వొక రోజుల్లా సంభాషణలు చేసిన "రంగుల కథ " నరసింగరావు, దేవిప్రియ, వాసిరెడ్డి నవీన్ గార్లకు. అంతకంటే ఎక్కువగా నగరం పొడ పెద్దగా గిట్టిని నాకు హైదరాబాద్ అంతా తిప్పడమే కాకుకుండా, మొట్ట మొదటిసారిగా చైనీస్ రెస్టురంటీని పరిచయం చేసినందుకు అప్పుడు ఆ డిగ్రీ ఫస్ట్ ఇయర్ విద్యార్థికి అది పెద్ద సత్కారమే.

                                               "అడవి " కథ వచ్చినప్పటి నుంచి "కధలు రాయలసిందే" అని పట్టుబడుతూ వచ్చిన పాపినేని శివశంకర్, మధురాంతకం నరేంద్ర "అడవి" కథ కంటే ముందే నాచేత ఎన్నో కథలు చదివించి, కబుర్లు చెపిన చాసో తాతయ్యకి,

                                                 ఇంకా ఏ కధలు వివిధ పత్రికలలో ప్రచురించబడినప్పుడు విస్తృతంగా చరించి, ప్రతిస్పందనలు తెలియజేసిన అనేకమంది మిత్రులకు, కదాప్రేములకు షుక్రియ. 

                                                                 -అఫ్సర్.

                                              న మొదటి కథ "అడవి" చదివి బస్సు టికెట్టు పంపించి మరిహైద్రాబాద్ రప్పించుకొని, నాటో వొక రోజుల్లా సంభాషణలు చేసిన "రంగుల కథ " నరసింగరావు, దేవిప్రియ, వాసిరెడ్డి నవీన్ గార్లకు. అంతకంటే ఎక్కువగా నగరం పొడ పెద్దగా గిట్టిని నాకు హైదరాబాద్ అంతా తిప్పడమే కాకుకుండా, మొట్ట మొదటిసారిగా చైనీస్ రెస్టురంటీని పరిచయం చేసినందుకు అప్పుడు ఆ డిగ్రీ ఫస్ట్ ఇయర్ విద్యార్థికి అది పెద్ద సత్కారమే.                                                "అడవి " కథ వచ్చినప్పటి నుంచి "కధలు రాయలసిందే" అని పట్టుబడుతూ వచ్చిన పాపినేని శివశంకర్, మధురాంతకం నరేంద్ర "అడవి" కథ కంటే ముందే నాచేత ఎన్నో కథలు చదివించి, కబుర్లు చెపిన చాసో తాతయ్యకి,                                                  ఇంకా ఏ కధలు వివిధ పత్రికలలో ప్రచురించబడినప్పుడు విస్తృతంగా చరించి, ప్రతిస్పందనలు తెలియజేసిన అనేకమంది మిత్రులకు, కదాప్రేములకు షుక్రియ.                                                                   -అఫ్సర్.

Features

  • : Sahil Vastadu
  • : Afsar
  • : Chaaya Resources Centre
  • : MANIMN0539
  • : Paperback
  • : 2019
  • : 165
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sahil Vastadu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam