Poola Parimalam

By Dr Kommisetty Mohan (Author)
Rs.100
Rs.100

Poola Parimalam
INR
VISHALA879
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

            ఈ 'పూల పరిమళం' లోని కథల్ని చదివితే ఏ పాఠకుడి హృదయమైనా ద్రవిస్తుంది. ఈ కథల్లోని ఆర్ద్రత... ఈ కథల్లోని విశ్వజనీనమైన మానవ ప్రవృత్తి. ఈ కథల్ని అత్యంత సున్నితంగా సరళంగా చెప్పిన తీరు... పాఠకులకు గొప్ప ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.

                                           - డా అంపశయ్య నవీన్

            ఈ కథలన్నీ మధ్య తరగతి మనుషుల మధ్య జరిగినవే! అందుకే మనల్నీ, మన ఇంట్లో వాళ్ళనీ, మన ఇరుగూ, పొరుగూ వాళ్ళనీ చూస్తున్నట్లే ఉంటుంది. ఈ కథల్ని మనం చదువుతున్నంతసేపూ. ప్రతి కథకూ ముగింపు తృప్తిగా ఉంటుంది, అంటే రచయిత కథని చెప్పడంలో విజయాన్ని సాధించారన్న మాట!

                         - చిలుకూరి దేవపుత్ర

            ఈ 'పూల పరిమళం' లోని కథల్ని చదివితే ఏ పాఠకుడి హృదయమైనా ద్రవిస్తుంది. ఈ కథల్లోని ఆర్ద్రత... ఈ కథల్లోని విశ్వజనీనమైన మానవ ప్రవృత్తి. ఈ కథల్ని అత్యంత సున్నితంగా సరళంగా చెప్పిన తీరు... పాఠకులకు గొప్ప ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.                                            - డా అంపశయ్య నవీన్             ఈ కథలన్నీ మధ్య తరగతి మనుషుల మధ్య జరిగినవే! అందుకే మనల్నీ, మన ఇంట్లో వాళ్ళనీ, మన ఇరుగూ, పొరుగూ వాళ్ళనీ చూస్తున్నట్లే ఉంటుంది. ఈ కథల్ని మనం చదువుతున్నంతసేపూ. ప్రతి కథకూ ముగింపు తృప్తిగా ఉంటుంది, అంటే రచయిత కథని చెప్పడంలో విజయాన్ని సాధించారన్న మాట!                          - చిలుకూరి దేవపుత్ర

Features

  • : Poola Parimalam
  • : Dr Kommisetty Mohan
  • : Vishalandhra Publishing House
  • : VISHALA879
  • : Paperback
  • : 2016
  • : 88
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Poola Parimalam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam