Panivadithanam

By Akkineni Kutumbarao (Author)
Rs.50
Rs.50

Panivadithanam
INR
MANIMN0359
In Stock
50.0
Rs.50


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

             నువ్వు బంగారం సృష్టించు, అమ్ముకోవటం తెలియకపోతే అది మట్టితో సమానం. సృష్టించే వాడికి అమ్ముకోటం రాదు. అందుకే సృజన ఎంత గొప్పదో అంత పేదది. నేను చెప్పే పనివాడితనం ఇలా అమ్మగలిగిన వాళ్ళది. ఈ కాలంలో పనివాడితనమంటే అదే. అదే అసలైన పనివాడితనం. 
             సంపాదన లేదని నువ్వు శిల్పాన్ని సృష్టించడం మనుకున్నావా? గిట్టుబాటు ధర లేదని ఏ రైతన్న సాగుచేయడం, పండించడం మానుకున్నాడా ఎప్పుడయినా? కొడుకులు చూడటంలేదని ఏడవాటమే గాని, కొడుకుల్ని కనడం మానుకుందా ఏ తల్లయినా? సృజన కోసం పుట్టినవాళ్ళు సృష్టిస్తూ ఉంటే, సంపాదన కోసం పుట్టినవాళ్ళు  సంపాదిస్తుంటారు.
                                                                                                           - అక్కినేని కుటుంబరావు  
             నువ్వు బంగారం సృష్టించు, అమ్ముకోవటం తెలియకపోతే అది మట్టితో సమానం. సృష్టించే వాడికి అమ్ముకోటం రాదు. అందుకే సృజన ఎంత గొప్పదో అంత పేదది. నేను చెప్పే పనివాడితనం ఇలా అమ్మగలిగిన వాళ్ళది. ఈ కాలంలో పనివాడితనమంటే అదే. అదే అసలైన పనివాడితనం.               సంపాదన లేదని నువ్వు శిల్పాన్ని సృష్టించడం మనుకున్నావా? గిట్టుబాటు ధర లేదని ఏ రైతన్న సాగుచేయడం, పండించడం మానుకున్నాడా ఎప్పుడయినా? కొడుకులు చూడటంలేదని ఏడవాటమే గాని, కొడుకుల్ని కనడం మానుకుందా ఏ తల్లయినా? సృజన కోసం పుట్టినవాళ్ళు సృష్టిస్తూ ఉంటే, సంపాదన కోసం పుట్టినవాళ్ళు  సంపాదిస్తుంటారు.                                                                                                            - అక్కినేని కుటుంబరావు  

Features

  • : Panivadithanam
  • : Akkineni Kutumbarao
  • : Swecha Publications
  • : MANIMN0359
  • : Paperback
  • : 2004
  • : 139
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Panivadithanam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam