Nandhanavanam

Rs.50
Rs.50

Nandhanavanam
INR
EMESCO0772
In Stock
50.0
Rs.50


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

             ప్రవల్లిక ప్రఖ్యాత నటి. సహనటుడు హేమంత్. వీరిద్దరూ కలసి ఓ సినీ షూటింగ్ కోసం తలకోన అడవులకు వస్తారు. వారిద్దరూ త్వరలో కాబోయే భార్యాభర్తలు కూడా. తలకోనలో ఏ సినిమాషూటింగ్ తీయాలన్నా ధన్వంతరిరాజు గారి ఇంటిలోనే తీస్తారు. అలా షూటింగ్ జరుగుతున్న సమయంలో హఠాత్తుగా ప్రవల్లికలో ఏదో మార్పు చోటు చేసుకుంటుంది. పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తూ స్పృహ తప్పుతుంది.

             ధన్వంతరిరాజు గారు డాక్టరు కూడా కావడం వల్ల వైద్యం చేస్తారు. ఆ తర్వాత ప్రవల్లిక హేమంత్ ని పట్టించుకొనకుండా చంద్రంతో చాలా క్లోజ్ గా వుండడం అందరిని ఆశ్చర్య పరిచింది. మూడు నెలల క్రితం ప్రవల్లిక జీవితంలో జరిగిన ఒక అసహజమైన సంఘటన గురించి హేమంత్ ధన్వంతరి రాజుకి వివరిస్తాడు.

     ధన్వంతరిరాజు అల్లుడు పోలీస్ గోపాలకృష్ణ ఆమెతో జరిగిన సంభాషణలో ప్రవల్లిక ఏదో అపరాధభావంతో బాధపడుతుందని గ్రహిస్తాడు. ప్రవల్లికది కేవలం మెడికల్ కేసుకాక, మెడికోలీగల్ కేసు కావచ్చని గ్రహిస్తాడు.

             ధన్వంతరిరాజు ఆమెను హిప్నాటిజం ద్వారా ట్రాన్స్ లోకి తీసుకువెళతాడు. ఆ సమయంలో ఆమె చెప్పిన నిజాలు ఏమిటి?  అనేది తెలుసుకోవాలంటే ఆకునూరి మురళీకృష్ణ వ్రాసిన " నందనవనం" చదవాల్సిందే!

ఆకునూరి మురళీకృష్ణ

             ప్రవల్లిక ప్రఖ్యాత నటి. సహనటుడు హేమంత్. వీరిద్దరూ కలసి ఓ సినీ షూటింగ్ కోసం తలకోన అడవులకు వస్తారు. వారిద్దరూ త్వరలో కాబోయే భార్యాభర్తలు కూడా. తలకోనలో ఏ సినిమాషూటింగ్ తీయాలన్నా ధన్వంతరిరాజు గారి ఇంటిలోనే తీస్తారు. అలా షూటింగ్ జరుగుతున్న సమయంలో హఠాత్తుగా ప్రవల్లికలో ఏదో మార్పు చోటు చేసుకుంటుంది. పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తూ స్పృహ తప్పుతుంది.              ధన్వంతరిరాజు గారు డాక్టరు కూడా కావడం వల్ల వైద్యం చేస్తారు. ఆ తర్వాత ప్రవల్లిక హేమంత్ ని పట్టించుకొనకుండా చంద్రంతో చాలా క్లోజ్ గా వుండడం అందరిని ఆశ్చర్య పరిచింది. మూడు నెలల క్రితం ప్రవల్లిక జీవితంలో జరిగిన ఒక అసహజమైన సంఘటన గురించి హేమంత్ ధన్వంతరి రాజుకి వివరిస్తాడు.      ధన్వంతరిరాజు అల్లుడు పోలీస్ గోపాలకృష్ణ ఆమెతో జరిగిన సంభాషణలో ప్రవల్లిక ఏదో అపరాధభావంతో బాధపడుతుందని గ్రహిస్తాడు. ప్రవల్లికది కేవలం మెడికల్ కేసుకాక, మెడికోలీగల్ కేసు కావచ్చని గ్రహిస్తాడు.              ధన్వంతరిరాజు ఆమెను హిప్నాటిజం ద్వారా ట్రాన్స్ లోకి తీసుకువెళతాడు. ఆ సమయంలో ఆమె చెప్పిన నిజాలు ఏమిటి?  అనేది తెలుసుకోవాలంటే ఆకునూరి మురళీకృష్ణ వ్రాసిన " నందనవనం" చదవాల్సిందే! - ఆకునూరి మురళీకృష్ణ

Features

  • : Nandhanavanam
  • : Akunuri Murali Krishna
  • : Emesco Books
  • : EMESCO0772
  • : Paperback
  • : 2016
  • : 168
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Nandhanavanam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam