Mudu Birla Tarvata

By Akkiraju Battiprolu (Author)
Rs.170
Rs.170

Mudu Birla Tarvata
INR
MANIMN0536
In Stock
170.0
Rs.170


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                                    ఎప్పుడో మూడేళ్ళ కృతమో, ఇంకా అంతకన్నా ముందో మీ ముందుకు రావాల్సిన పుస్తకం ఎంత ఆలస్యమవటానికి వేరే కారణాలు కూడా ఏమైనా ఉన్నయామో నాకు తెలియదు కానీ, ఆ నియోగాన్ని నామీదే వేస్తాడు అక్కి అని మేమంతా పిలుచుకునే మిత్రుడు అక్కిరాజు భట్టిప్రోలు. నా ఆలస్యానికి ముందుగానే క్షమాపణలు చెప్తున్నాను. కాకపోతే నా ఆలస్య వల్లే ఇంకోన్నీ మంచి కధలు కూడా ఈ సంకలనంలో చేరాయి అని సమర్ధించుకుంటున్నాను.

                                                                      నాకు అక్కిరాజు పరిచయమయ్యే నాటికీ ఆటను రచయత కాదు. తెలుగు సమాజం పట్ల, సాహిత్యం పట్ల, అభిమానం, ప్రేమ ఉన్న ఒక సిలికాన్ వాలి సాఫ్టువేర్ నిపుణుడు. తెలుగు జీవితంలోకి ఇంటర్నెట్ అంతగా చొరబడని రోజుల్లో, SCIT అని దాదాపు నలభైవేలమంది సభ్యులు ఉన్న పేద యుజంట్ గ్రూప్ ఉండేది. ఇంటర్నెట్లో మొదటి తెలుగు సమాజం అదే.

                                                                                                -అక్కిరాజు భట్టిప్రోలు.

                                    ఎప్పుడో మూడేళ్ళ కృతమో, ఇంకా అంతకన్నా ముందో మీ ముందుకు రావాల్సిన పుస్తకం ఎంత ఆలస్యమవటానికి వేరే కారణాలు కూడా ఏమైనా ఉన్నయామో నాకు తెలియదు కానీ, ఆ నియోగాన్ని నామీదే వేస్తాడు అక్కి అని మేమంతా పిలుచుకునే మిత్రుడు అక్కిరాజు భట్టిప్రోలు. నా ఆలస్యానికి ముందుగానే క్షమాపణలు చెప్తున్నాను. కాకపోతే నా ఆలస్య వల్లే ఇంకోన్నీ మంచి కధలు కూడా ఈ సంకలనంలో చేరాయి అని సమర్ధించుకుంటున్నాను.                                                                       నాకు అక్కిరాజు పరిచయమయ్యే నాటికీ ఆటను రచయత కాదు. తెలుగు సమాజం పట్ల, సాహిత్యం పట్ల, అభిమానం, ప్రేమ ఉన్న ఒక సిలికాన్ వాలి సాఫ్టువేర్ నిపుణుడు. తెలుగు జీవితంలోకి ఇంటర్నెట్ అంతగా చొరబడని రోజుల్లో, SCIT అని దాదాపు నలభైవేలమంది సభ్యులు ఉన్న పేద యుజంట్ గ్రూప్ ఉండేది. ఇంటర్నెట్లో మొదటి తెలుగు సమాజం అదే.                                                                                                 -అక్కిరాజు భట్టిప్రోలు.

Features

  • : Mudu Birla Tarvata
  • : Akkiraju Battiprolu
  • : Analpa Books
  • : MANIMN0536
  • : Papeback
  • : 2019
  • : 149
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Mudu Birla Tarvata

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam