Manjari Dwipada- Sarvari Kadhalu

By Sarvari (Author)
Rs.100
Rs.100

Manjari Dwipada- Sarvari Kadhalu
INR
MASTERYG41
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         పూర్వజన్మలో నేనొక మునికుమారుణ్ణి. ఒక ఋషివాటికలో అందమైన పర్ణశాలలో ఉండేవాన్ని. ఆ మహర్షి పేరు జ్ఞాపకం లేదు కనీ, ఆయనకు నేను ప్రియశిష్యుడిని. ఆయనకు ఓ అందమైన కూతురుంది. ఆ అమ్మాయి నన్ను ప్రేమించింది. నేనూ ఆ మునికన్యను ప్రేమించాను. మేం రహస్యంగా, ముని వాడలో ఏ పొదలచాటునో కలుసుకునేవాళ్ళం. కానీ కొద్దిరోజుల్లోనే మా ప్రేమ రహస్యం బయటపడింది. ఆశ్రమాలలో ప్రేమించుకోకుడదట. గురువుగారు మమ్మల్ని శపించారు. అందుకే మళ్ళీ మానవజన్మ ఎత్తి, ఇప్పుడు నా ప్రేయసి కోసం నిరీక్షిస్తున్నాను.

          అంటూ కథ ప్రారంభిస్తే నవ్వుతారు. లేదా, నాకు పిచ్చిపట్టినదంటారు. ఏ సైకియాట్రిస్ట్ దగ్గరకైనా పంపే ప్రమాదమూ లేకపోలేదు. కాని ఇది నిజం. పచ్చినిజం. నాకు నా పూర్వజన్మ గురించి తెలుసు. ఆ జన్మవాసన నన్ను వదలలేదు. ఒక్కొక్క రోజు కలల్లో, నేను కాలానికి వెనక్కు ప్రయాణం చేస్తుంటాను.

         పూర్వజన్మలో నేనొక మునికుమారుణ్ణి. ఒక ఋషివాటికలో అందమైన పర్ణశాలలో ఉండేవాన్ని. ఆ మహర్షి పేరు జ్ఞాపకం లేదు కనీ, ఆయనకు నేను ప్రియశిష్యుడిని. ఆయనకు ఓ అందమైన కూతురుంది. ఆ అమ్మాయి నన్ను ప్రేమించింది. నేనూ ఆ మునికన్యను ప్రేమించాను. మేం రహస్యంగా, ముని వాడలో ఏ పొదలచాటునో కలుసుకునేవాళ్ళం. కానీ కొద్దిరోజుల్లోనే మా ప్రేమ రహస్యం బయటపడింది. ఆశ్రమాలలో ప్రేమించుకోకుడదట. గురువుగారు మమ్మల్ని శపించారు. అందుకే మళ్ళీ మానవజన్మ ఎత్తి, ఇప్పుడు నా ప్రేయసి కోసం నిరీక్షిస్తున్నాను.           అంటూ కథ ప్రారంభిస్తే నవ్వుతారు. లేదా, నాకు పిచ్చిపట్టినదంటారు. ఏ సైకియాట్రిస్ట్ దగ్గరకైనా పంపే ప్రమాదమూ లేకపోలేదు. కాని ఇది నిజం. పచ్చినిజం. నాకు నా పూర్వజన్మ గురించి తెలుసు. ఆ జన్మవాసన నన్ను వదలలేదు. ఒక్కొక్క రోజు కలల్లో, నేను కాలానికి వెనక్కు ప్రయాణం చేస్తుంటాను.

Features

  • : Manjari Dwipada- Sarvari Kadhalu
  • : Sarvari
  • : Yogashramam
  • : MASTERYG41
  • : Paperback
  • : 2015
  • : 184
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Manjari Dwipada- Sarvari Kadhalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam