Manasu Matladina Kadhalu

Rs.160
Rs.160

Manasu Matladina Kadhalu
INR
NAVOPH0683
In Stock
160.0
Rs.160


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

            నా రచనలు విశేషంగా ఆదరించి నన్ను ప్రోత్సాహిస్తున్న అశేష పాఠకలోకానికి నా వినయ పూర్వక కృతఙ్ఞతలు. నా అయిదవ కథాసంకలనం "మనసు మాట్లాడిన కథలు" ఇది "మనసు" పై, నా అయిదవ పుస్తకం. మనసులో ఎన్నో మాటలుంటాయి. అన్నింటినీ బయటికి మాట్లాడలేం! కానీ ఏదో ఒక సందర్భంలో ప్రతి  మనసూ మాట్లాడుతుంది. మాట్లాడాలని తపన చెందుతుంది. సందర్భాలు వేరు, సంగతులు వేరు, పరిస్థితులు వేరు అంతే. అలాంటి విభిన్న కోణాల్లో 'మనసు' మాటల్ని మీ ముందుకు తెచ్చే నా ప్రయత్నమే ఈ "మనసు మాట్లాడిన కథలు".

             ఏవైనా తప్పులున్నా తప్పనిపించినా అవి నాకు తెలీక పొరపాటున జరిగినవేనని మన్నించి పెద్దమనసుతో నన్ను ఆదరిస్తారని నా రచనలకు ప్రోత్సహిస్తారని ఆశిస్తూ...

            నా రచనలు విశేషంగా ఆదరించి నన్ను ప్రోత్సాహిస్తున్న అశేష పాఠకలోకానికి నా వినయ పూర్వక కృతఙ్ఞతలు. నా అయిదవ కథాసంకలనం "మనసు మాట్లాడిన కథలు" ఇది "మనసు" పై, నా అయిదవ పుస్తకం. మనసులో ఎన్నో మాటలుంటాయి. అన్నింటినీ బయటికి మాట్లాడలేం! కానీ ఏదో ఒక సందర్భంలో ప్రతి  మనసూ మాట్లాడుతుంది. మాట్లాడాలని తపన చెందుతుంది. సందర్భాలు వేరు, సంగతులు వేరు, పరిస్థితులు వేరు అంతే. అలాంటి విభిన్న కోణాల్లో 'మనసు' మాటల్ని మీ ముందుకు తెచ్చే నా ప్రయత్నమే ఈ "మనసు మాట్లాడిన కథలు".              ఏవైనా తప్పులున్నా తప్పనిపించినా అవి నాకు తెలీక పొరపాటున జరిగినవేనని మన్నించి పెద్దమనసుతో నన్ను ఆదరిస్తారని నా రచనలకు ప్రోత్సహిస్తారని ఆశిస్తూ...

Features

  • : Manasu Matladina Kadhalu
  • : Dr D R L Rajeswari Chandraja
  • : Navatelangana Publishing House
  • : NAVOPH0683
  • : Paperback
  • : 2017
  • : 223
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Manasu Matladina Kadhalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam