Mini Crime Kadhalu

Rs.120
Rs.120

Mini Crime Kadhalu
INR
MALLADHI38
Out Of Stock
120.0
Rs.120
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

           ఈ సంపుటిలోని కధల్లో గల ప్రత్యేకత అన్నీ 700 పదాల లోపు, అంటే దాదాపు రెండు పేజీలు మించకపోవడం, ప్రతీ కధా అనూహ్యమైన మలుపుతో పూర్తవడం. ప్రతీ కధా ఇతివృత్తం కూడా క్రైమ్ కీ సంబంధించింది అవడం వల్ల ఆ తరహా కధలని ఇష్టపడే పాటకులకి ఇవ్వన్నీ నచ్చుతాయి. మొదటిసారి ఇలాంటి కధలని చదివే పాటకులు ఈ తరహా చిన్న క్రైమ్ కధలతో ప్రేమలో పడటం ఖాయం. ప్లేబాయ్, న్యుయార్కర్, ఎల్లరీ క్వీన్స్ మిస్టరీ మేగజైన్ లాంటి ప్రసిద్ధి పత్రికల్లో అచ్చయిన ఇవన్నీ నాణ్యత గల మంచి కధలే. చక్కటి శైలితో సుళువుగా చదివించేలా రాయబడ్డ ఇవన్నీ మల్లాది వెంకటకృష్ణమూర్తి కలం నించి వెలువడ్డాయి.

         మల్లాది వెంకటకృష్ణమూర్తి 42ఏళ్ళ సాహితీ ప్రయాణంలో వివిధ సంపాదకులతో గల పరిచయాల సమాహారమే జరిగిన కధ.

- మల్లాది వెంకటకృష్ణమూర్తి

 

           ఈ సంపుటిలోని కధల్లో గల ప్రత్యేకత అన్నీ 700 పదాల లోపు, అంటే దాదాపు రెండు పేజీలు మించకపోవడం, ప్రతీ కధా అనూహ్యమైన మలుపుతో పూర్తవడం. ప్రతీ కధా ఇతివృత్తం కూడా క్రైమ్ కీ సంబంధించింది అవడం వల్ల ఆ తరహా కధలని ఇష్టపడే పాటకులకి ఇవ్వన్నీ నచ్చుతాయి. మొదటిసారి ఇలాంటి కధలని చదివే పాటకులు ఈ తరహా చిన్న క్రైమ్ కధలతో ప్రేమలో పడటం ఖాయం. ప్లేబాయ్, న్యుయార్కర్, ఎల్లరీ క్వీన్స్ మిస్టరీ మేగజైన్ లాంటి ప్రసిద్ధి పత్రికల్లో అచ్చయిన ఇవన్నీ నాణ్యత గల మంచి కధలే. చక్కటి శైలితో సుళువుగా చదివించేలా రాయబడ్డ ఇవన్నీ మల్లాది వెంకటకృష్ణమూర్తి కలం నించి వెలువడ్డాయి.          మల్లాది వెంకటకృష్ణమూర్తి 42ఏళ్ళ సాహితీ ప్రయాణంలో వివిధ సంపాదకులతో గల పరిచయాల సమాహారమే జరిగిన కధ. - మల్లాది వెంకటకృష్ణమూర్తి  

Features

  • : Mini Crime Kadhalu
  • : Malladi Venkatakrishnamurthy
  • : Lipi Publications
  • : MALLADHI38
  • : Paperback
  • : January 2014
  • : 141
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Mini Crime Kadhalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam