Kshana Veekshanalu

By Palaparthi Dhanaraj (Author)
Rs.100
Rs.100

Kshana Veekshanalu
INR
VISHALA898
In Stock
100.0
Rs.100

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

           చెన్నై నుండి వెలువడే 'స్వప్న' లో 'అరనిమిషం కథలు', 'నవ్య' నిర్వహించిన 'పోస్ట్ కార్డ్ కథలు', ఈ 'క్షణవీక్షణాలు' వ్రాయడానికి స్పూర్తినిచ్చాయి. స్వప్న యాజమాన్యం నా కథలను ప్రోత్సాహించింది. వారికి నా ధన్యవాదాలు. ప్రస్తుతం ఉన్న స్పీడ్ యుగానికి తగ్గట్టుగా క్షణంలో అయిపోయే సమాహారమే ఈ 'క్షణవీక్షణలు'. హఠాత్తుగా మొదలై, వేగంగా సాగుతూ, అవసరమైన పాత్రలే ప్రవేశిస్తూ అవసరమైనంత మేరకే మాట్లాడిస్తూ ఏక సూత్రాన్ని పాటిస్తూ సాగే చిన్న మెరుపు టపా కథానిక. అందులోను ఒకపేజీ కథ 'సిసింద్రి'. ఇది ధనరాజ్ గారి ద్వితీయ కథా సంకలనం, అద్వితీయమైన చిన్న కథలకు ఆలంబనం. ఆయన కథలు మానవత్వానికి గీటురాళ్ళు. జీవన యానంలో చిత్ర విచిత్ర మానస మధురిమలు! సమాజహితం కోరే 'సహితస్య' భావాలు ఈ నూరు కథల 'క్షణవీక్షణలు'!!

Features

  • : Kshana Veekshanalu
  • : Palaparthi Dhanaraj
  • : Vishalandhra Publishing House
  • : VISHALA898
  • : Paperback
  • : 2016
  • : 100
  • : Telugu

You may also be interested in

Reviews

Be the first one to review this product

Discussion:Kshana Veekshanalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam