Kotta Katha 2017

Rs.160
Rs.160

Kotta Katha 2017
INR
ETCBKT0255
Out Of Stock
160.0
Rs.160
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

            అవును.. ఇవి కొత్త కథలు.. సరికొత్త కథలు.. ఏ కథకి ఆ కథే ప్రత్యేకమైనది. సమకాలీన తెలుగు కథా సాహిత్యంలోనే విభిన్న, వినూత్న గొంతుల మేలిమి కలయిక ఈ కొత్త కథ - 2017. ఇందులో ఉన్న రచయితలలో ఎప్పటి నుంచో రాస్తున్న లబ్ధప్రతిష్టులు ఉన్నారు. ఇప్పుడిప్పుడే గొంతు సవరించుకుని అబ్బురపరుస్తున్న కొత్త కథకులు ఉన్నారు. ఎప్పుడో కానీ రాయని విలువైన రచయితలూ ఉన్నారు. ఎజెండాలూ, జడ్జిమెంట్లు లేని సంపాదకులుగా ఉండాలని మా ప్రయత్నం. వెరసి తెలుగు కథ ఎన్నెన్ని వైరుధ్యాల్ని పట్టుకోగలదో చూడాలనుకున్నాం. ప్రేమ, ప్రేమ రాహిత్యం, చీకటి బతుకులు, పల్లె పెడుతున్న కన్నీరు, నగర జీవన సంగ్రామం, యిదమిద్ధంగా ఇదీ అని చెప్పలేని భావసాంద్రత ఈ సంకలనంలో చూడవచ్చు.

                   - కుప్పిలి పద్మ

            అవును.. ఇవి కొత్త కథలు.. సరికొత్త కథలు.. ఏ కథకి ఆ కథే ప్రత్యేకమైనది. సమకాలీన తెలుగు కథా సాహిత్యంలోనే విభిన్న, వినూత్న గొంతుల మేలిమి కలయిక ఈ కొత్త కథ - 2017. ఇందులో ఉన్న రచయితలలో ఎప్పటి నుంచో రాస్తున్న లబ్ధప్రతిష్టులు ఉన్నారు. ఇప్పుడిప్పుడే గొంతు సవరించుకుని అబ్బురపరుస్తున్న కొత్త కథకులు ఉన్నారు. ఎప్పుడో కానీ రాయని విలువైన రచయితలూ ఉన్నారు. ఎజెండాలూ, జడ్జిమెంట్లు లేని సంపాదకులుగా ఉండాలని మా ప్రయత్నం. వెరసి తెలుగు కథ ఎన్నెన్ని వైరుధ్యాల్ని పట్టుకోగలదో చూడాలనుకున్నాం. ప్రేమ, ప్రేమ రాహిత్యం, చీకటి బతుకులు, పల్లె పెడుతున్న కన్నీరు, నగర జీవన సంగ్రామం, యిదమిద్ధంగా ఇదీ అని చెప్పలేని భావసాంద్రత ఈ సంకలనంలో చూడవచ్చు.                    - కుప్పిలి పద్మ

Features

  • : Kotta Katha 2017
  • : Akkiraju Bhattiprolu Kuppili Padma
  • : Writers Meet Publications
  • : ETCBKT0255
  • : Paperback
  • : 2017
  • : 237
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Kotta Katha 2017

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam