Ittu

By Kotla Vanajatha (Author)
Rs.100
Rs.100

Ittu
INR
SPRUHASAH2
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 15 Days
Check for shipping and cod pincode

Description

కవిలాగే కోట్ల వనజాతకు

కథ రాయనిది

గుండె బరువు దిగదు!

కల్మషం లేకుండా

అచ్చమైన మనిషితనంతో తప్ప

మరో రకంగా ఆలోచించలేని

సహజ కథా రచయిత్రి కోట్ల వనజాత!

ఈ సంపుటిలోని ఏ కథను ముట్టుకున్నా

మనిషి తగలకపోడు

ఏ సంఘటనను తడిమినా 

మన జీవితానుభవంలోకి వచ్చిందే

మనల్ని ఎప్పుడో ఒకప్పుడు నిలదిసిందే

అనిపించక మానదు.

సహజత్వం కోట్ల వనజాత 

రచనా శైలిలోని నిరలాంకారం!

మన మధ్య ఇంకా

ఎంతోమంది వ్యాదార్థజీవుల యదార్థ రోదనలు 

ఎంత అమానవియంగా వినిపిస్తాయో 

ఈ కథలు కళ్ళకు కడుతున్నాయి.

ఈ వ్యధలు కన్నీళ్ళకు దోసిలి పడుతున్నాయి.

రచయిత్రిగా కోట్ల వనజాతకు 

ఈ సంపుటి తొలి అడుగు 

నాతో పాటు మీరు 

ఈ కథల్ని ఆస్వాదించండి 

                                                                                        -జలజం సత్యనారాయణ.

 

 

 

కవిలాగే కోట్ల వనజాతకు కథ రాయనిది గుండె బరువు దిగదు! కల్మషం లేకుండా అచ్చమైన మనిషితనంతో తప్ప మరో రకంగా ఆలోచించలేని సహజ కథా రచయిత్రి కోట్ల వనజాత! ఈ సంపుటిలోని ఏ కథను ముట్టుకున్నా మనిషి తగలకపోడు ఏ సంఘటనను తడిమినా  మన జీవితానుభవంలోకి వచ్చిందే మనల్ని ఎప్పుడో ఒకప్పుడు నిలదిసిందే అనిపించక మానదు. సహజత్వం కోట్ల వనజాత  రచనా శైలిలోని నిరలాంకారం! మన మధ్య ఇంకా ఎంతోమంది వ్యాదార్థజీవుల యదార్థ రోదనలు  ఎంత అమానవియంగా వినిపిస్తాయో  ఈ కథలు కళ్ళకు కడుతున్నాయి. ఈ వ్యధలు కన్నీళ్ళకు దోసిలి పడుతున్నాయి. రచయిత్రిగా కోట్ల వనజాతకు  ఈ సంపుటి తొలి అడుగు  నాతో పాటు మీరు  ఈ కథల్ని ఆస్వాదించండి                                                                                          -జలజం సత్యనారాయణ.      

Features

  • : Ittu
  • : Kotla Vanajatha
  • : Spruha Saahitee Samstha
  • : SPRUHASAH2
  • : Paperback
  • : 2014
  • : 117
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Ittu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam