Khabar Ke Saath

By Srinivasamurthy (Author)
Rs.150
Rs.150

Khabar Ke Saath
INR
MANIMN3064
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                          ఉద్వేగం, తార్కికత మూర్తిని కాల్పనిక రంగంలోకి నడిపించాయి. ఆయన కథా వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దాయి. తన గురించి తెలిసిన వాళ్లయితే ఇది మూర్తి వ్యక్తిత్వమే అంటారు. ఆయనలోని సకల ఉద్వేగాలను నింపాదిగా, సాంద్రంగా, గాఢంగా అనుభవించిన సన్నిహితులకు ఈ సంగతి తెలుసు. ఆలోచనాపరుడిగా తనలోని తార్కికతే రచయితలోని భావోద్వేగ వ్యక్తీకరణ. నిజానికి తన కథా శిల్పం కూడా భావోద్వేగాలు, తార్కికత కలిసి రూపొందినదే. ,

                         కథా రచనలో మూర్తి ఇరవై ఏళ్ల విరామం తీసుకున్నాడు. కానీ జీవితాన్ని, సమాజాన్ని, ఉద్యమాలను తనదైన పద్దతిలో గమనిస్తూ వచ్చాడు. ఈ ఆలోచనలు అవగాహనలు తనలో ఒక కొత్త సృజన తలాన్ని రూపొందించాయి. దీనితో నిమిత్తం లేకుండా ఈ రెండో దశ కథలను అంచనా వేయలేం. వాటి ప్రత్యేకతలను విశ్లేషించలేం.

                                                                                                                                            - పాణి

                          ఉద్వేగం, తార్కికత మూర్తిని కాల్పనిక రంగంలోకి నడిపించాయి. ఆయన కథా వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దాయి. తన గురించి తెలిసిన వాళ్లయితే ఇది మూర్తి వ్యక్తిత్వమే అంటారు. ఆయనలోని సకల ఉద్వేగాలను నింపాదిగా, సాంద్రంగా, గాఢంగా అనుభవించిన సన్నిహితులకు ఈ సంగతి తెలుసు. ఆలోచనాపరుడిగా తనలోని తార్కికతే రచయితలోని భావోద్వేగ వ్యక్తీకరణ. నిజానికి తన కథా శిల్పం కూడా భావోద్వేగాలు, తార్కికత కలిసి రూపొందినదే. ,                          కథా రచనలో మూర్తి ఇరవై ఏళ్ల విరామం తీసుకున్నాడు. కానీ జీవితాన్ని, సమాజాన్ని, ఉద్యమాలను తనదైన పద్దతిలో గమనిస్తూ వచ్చాడు. ఈ ఆలోచనలు అవగాహనలు తనలో ఒక కొత్త సృజన తలాన్ని రూపొందించాయి. దీనితో నిమిత్తం లేకుండా ఈ రెండో దశ కథలను అంచనా వేయలేం. వాటి ప్రత్యేకతలను విశ్లేషించలేం.                                                                                                                                             - పాణి

Features

  • : Khabar Ke Saath
  • : Srinivasamurthy
  • : Thungabhadra Prachuranalu
  • : MANIMN3064
  • : Paperback
  • : Dce-2021
  • : 215
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Khabar Ke Saath

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam