Kanchana Dveepam

Rs.60
Rs.60

Kanchana Dveepam
INR
MANIMN0667
In Stock
60.0
Rs.60


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

               అడుగడుగునా, ముందేమి జరుగుతుందో అన్న ఉత్కంఠ కలిగిస్తూ, అందమైన కధ చెప్పడంలో రాబర్ట్ లుయూ స్టీవెన్సన్ సిద్దిహస్తుడు. దానికి ఈ "కాంచనద్వీపం" నవలే నిదర్శనం.

               ఇందులో కధానాయకుడు జిమ్ హాకిన్స్ అనే బాలుడు. దూర సముద్రాలపై, కాంచన ద్వీప యాత్రలో, ఓడ దొంగల మధ్య చిక్కుకుని, అతడు చేసిన సహస కృత్యాలు ఎన్నిసార్లు చదివినా, మళ్ళి చదవాలనే వుంటుంది. మళ్ళి మీ చిన్నతనపు రోజులు జ్ఞాపకం వస్తాయి. మీ స్కూలు రోజుల్లో, ఎయె సాహసాలు చేయాలనీ పగటి కలలు కనేవారో అవన్నీ మదిలో మెదులుతాయి. ఇలా మనకి కూడా జరిగితే బాగుండుననిపిస్తుంది.  

                                                                 -నండూరి రామ మోహనరావు.

               అడుగడుగునా, ముందేమి జరుగుతుందో అన్న ఉత్కంఠ కలిగిస్తూ, అందమైన కధ చెప్పడంలో రాబర్ట్ లుయూ స్టీవెన్సన్ సిద్దిహస్తుడు. దానికి ఈ "కాంచనద్వీపం" నవలే నిదర్శనం.                ఇందులో కధానాయకుడు జిమ్ హాకిన్స్ అనే బాలుడు. దూర సముద్రాలపై, కాంచన ద్వీప యాత్రలో, ఓడ దొంగల మధ్య చిక్కుకుని, అతడు చేసిన సహస కృత్యాలు ఎన్నిసార్లు చదివినా, మళ్ళి చదవాలనే వుంటుంది. మళ్ళి మీ చిన్నతనపు రోజులు జ్ఞాపకం వస్తాయి. మీ స్కూలు రోజుల్లో, ఎయె సాహసాలు చేయాలనీ పగటి కలలు కనేవారో అవన్నీ మదిలో మెదులుతాయి. ఇలా మనకి కూడా జరిగితే బాగుండుననిపిస్తుంది.                                                                    -నండూరి రామ మోహనరావు.

Features

  • : Kanchana Dveepam
  • : Nanaduri Ram Mohan Rao
  • : Sahithi Publications
  • : MANIMN0667
  • : Paperback
  • : 2019
  • : 128
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Kanchana Dveepam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam