Kaifiyath Kathalu

By Katta Narasimhulu (Author)
Rs.250
Rs.250

Kaifiyath Kathalu
INR
VISHAL1063
Out Of Stock
250.0
Rs.250
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

           కైఫీయత్తులు ఒకనాటి ప్రజల చరిత్రలు. గత చరిత్రలు భవిష్యత్తుకు స్పూర్తిదాయకాలు. నరసింహులు గారు ఇందులో ఆనాటి సమాజంలోని పలు మంచి విషయాలను తెలియజేశారు. సాహిత్యాంశాల్లో కొన్ని నూతనమైన పరిశోధనాత్మక అంశాలు వెల్లడిచేశారు.

                                       ఆచార్య బేతనభట్ల శ్యామసుందర్
           
             కడప జిల్లా కైఫీయత్తుల్లో దాగి ఉన్న కథా వస్తువులకు సాహిత్య చారిత్రిక అంశాలకు కధన రూపం జోడించి ‘కైఫియత్ కథలు’గా వెలువరిస్తున్న కట్టా నరసింహులు గారిని అభినందిస్తున్నారు. ఈ గ్రంథాన్ని డా జానమద్ది హనుమచ్చాస్త్రి గారికి నైవేద్యంగా సముచిత నిర్ణయంతో సమర్పిస్తున్న కట్టా గారిని మరీ అభినందిస్తున్నాను.

                               ఆచార్య అర్జుల రామచంద్రా రెడ్డి
          

           చారిత్రిక విజ్ఞానం మనకు అత్యంత ముఖ్యమైనదని గుర్తించాలి. కట్టా నరసింహులుగారు రూపొందించిన ‘కైఫియత్ కథలు’ ఎంతో ఆసక్తిని రేకేత్తిస్తున్నవి. ఇట్టి రచనలు కొనసాగించడానికి పరిశోధనాత్మకమైన చిత్తవృత్తి నిండుగా ఉండాలి. దాని కనుగుణంగా తగినన్ని ఉపకరణాలు అవసరం. ఈ గుణాలన్నీ శ్రీ నరసింహులు గారిలో పుష్కలంగా ఉండడం వల్లనే వివిధ వివరణల తోనూ, విశ్లేషణలతోనూ కూడిన ఈ కృతి ఇలా సంపన్నంగా సిద్ధమయింది.

                                    డా సముద్రాల లక్ష్మణయ్య
          

       ఇవాళ ఊళ్ళను ధ్వంసం చేసుకుంటున్నాం. ఈనాటి విధ్వంస దృశ్యం చూసి మెకంజీ కైఫీయత్తులలోని నిర్మాణ దృశ్యం చూస్తే మనల్ని మనమే ధ్వంసం చేసుకుంటున్నామనిపించకమానదు. ఈ అవగాహనకు అవకాశం కల్పించారు విద్వాన్ కట్టా నరసింహులుగారు తన కైఫీయత్తుల కథల ద్వారా. కైఫీయత్తులు మేడ్ ఈజీ విత్ కామెంటరీ ఇదీ కట్టాగారు చేసినపని.

                                                        ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి

           కైఫీయత్తులు ఒకనాటి ప్రజల చరిత్రలు. గత చరిత్రలు భవిష్యత్తుకు స్పూర్తిదాయకాలు. నరసింహులు గారు ఇందులో ఆనాటి సమాజంలోని పలు మంచి విషయాలను తెలియజేశారు. సాహిత్యాంశాల్లో కొన్ని నూతనమైన పరిశోధనాత్మక అంశాలు వెల్లడిచేశారు.                                        ఆచార్య బేతనభట్ల శ్యామసుందర్                        కడప జిల్లా కైఫీయత్తుల్లో దాగి ఉన్న కథా వస్తువులకు సాహిత్య చారిత్రిక అంశాలకు కధన రూపం జోడించి ‘కైఫియత్ కథలు’గా వెలువరిస్తున్న కట్టా నరసింహులు గారిని అభినందిస్తున్నారు. ఈ గ్రంథాన్ని డా జానమద్ది హనుమచ్చాస్త్రి గారికి నైవేద్యంగా సముచిత నిర్ణయంతో సమర్పిస్తున్న కట్టా గారిని మరీ అభినందిస్తున్నాను.                                ఆచార్య అర్జుల రామచంద్రా రెడ్డి                      చారిత్రిక విజ్ఞానం మనకు అత్యంత ముఖ్యమైనదని గుర్తించాలి. కట్టా నరసింహులుగారు రూపొందించిన ‘కైఫియత్ కథలు’ ఎంతో ఆసక్తిని రేకేత్తిస్తున్నవి. ఇట్టి రచనలు కొనసాగించడానికి పరిశోధనాత్మకమైన చిత్తవృత్తి నిండుగా ఉండాలి. దాని కనుగుణంగా తగినన్ని ఉపకరణాలు అవసరం. ఈ గుణాలన్నీ శ్రీ నరసింహులు గారిలో పుష్కలంగా ఉండడం వల్లనే వివిధ వివరణల తోనూ, విశ్లేషణలతోనూ కూడిన ఈ కృతి ఇలా సంపన్నంగా సిద్ధమయింది.                                     డా సముద్రాల లక్ష్మణయ్య                  ఇవాళ ఊళ్ళను ధ్వంసం చేసుకుంటున్నాం. ఈనాటి విధ్వంస దృశ్యం చూసి మెకంజీ కైఫీయత్తులలోని నిర్మాణ దృశ్యం చూస్తే మనల్ని మనమే ధ్వంసం చేసుకుంటున్నామనిపించకమానదు. ఈ అవగాహనకు అవకాశం కల్పించారు విద్వాన్ కట్టా నరసింహులుగారు తన కైఫీయత్తుల కథల ద్వారా. కైఫీయత్తులు మేడ్ ఈజీ విత్ కామెంటరీ ఇదీ కట్టాగారు చేసినపని.                                                         ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి

Features

  • : Kaifiyath Kathalu
  • : Katta Narasimhulu
  • : Vishalandhra Book House
  • : VISHAL1063
  • : Paperback
  • : 2018
  • : 194
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Kaifiyath Kathalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam