Jo Kotte Kathalu (Good Night Stories)

By Dr P S Prakasarao (Author)
Rs.195
Rs.195

Jo Kotte Kathalu (Good Night Stories)
INR
VISHAL1070
In Stock
195.0
Rs.195

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

      పిల్లలు నిద్రపోవడానికి ముందు చదవాలనిపించే మేలైన కథల సమాహారమే జోకొట్టే కథలు. ఈ అద్భుత కథలు బాలలను ఊహాలోకాల్లో, సాహస, మాంత్రిక, దేవతల, జంతువుల ప్రపంచంలో విహరింపజేస్తాయి. వారు మేల్కొన్న తర్వాత కూడా ఇవి వారి హృదయాలనుంచి చెరిగిపోకుండా ఆ చిన్నారుల ముఖాలపై చిరునవ్వులు పూయిస్తాయి. పిలలు వారి సొంత ప్రపంచాన్ని కల్పించుకోవడానికి వీలుగా ప్రతి కథ దగ్గరా ఆకట్టుకునే విధంగా చిత్రాలను చేయడం జరిగింది.

Features

  • : Jo Kotte Kathalu (Good Night Stories)
  • : Dr P S Prakasarao
  • : Vishalandhra Book House
  • : VISHAL1070
  • : Hardbound
  • : 2018
  • : 120
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Jo Kotte Kathalu (Good Night Stories)

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam