Jathagaallu, Kathagaallu

Rs.55
Rs.55

Jathagaallu, Kathagaallu
INR
MANCHIPK34
Out Of Stock
55.0
Rs.55
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

         తెలుగువానిలో పని చేసే సందర్భంలో కెం మునిరాజు, గౌనోళ్ళ సురేష్ రెడ్డిలకు పరిచయం ఏర్పడింది. వీళ్ళిద్దరూ వేలూరు జిల్లాలో ఇరవై పల్లెల్లో వందల మందికి తెలుగు అక్షరాలు నేర్పించాఋ. "నిజానికి అక్కడ మేం నేర్పించింది తక్కువ, నేర్చుకుంది ఎక్కువ," అంటారు ఈ రచయితలు. తరతరాలుగా, అన్ని ప్రాంతాలలో అవ్వలు, తాతలు చెబుతున్న కథలే ఇవి. తిమ్మక్క, పాపవ్వ, వెంకటవ్వ, కుంటవ్వ, నంజవ్వ, రామప్పలు చెప్పిన కథలను దేవిశెట్టిపల్లి పరిసరాలలోకి కూర్చి రాశారు. హోసూరు మాండలికంలో ఇంతకు ముందే వచ్చిన కథలను వ్యవహారిక తెలుగులో మళ్ళీ మీ ముందుకి తెస్తున్నాం. ఈ కథలు చదివితే చిన్నప్పుడు అవ్వ వడిలో కూర్చోనో, తాత పక్కలో పడుకోనో విన్న కథలు మళ్ళీ గుర్తుకొస్తాయి.

Features

  • : Jathagaallu, Kathagaallu
  • : Gounolla Suresh Reddy Muniraju
  • : Manchi Pustakam
  • : MANCHIPK34
  • : Paperback
  • : 2015
  • : 120
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Jathagaallu, Kathagaallu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam