Ha Ha Hasyanandam

By Viyogi (Author)
Rs.150
Rs.150

Ha Ha Hasyanandam
INR
MANIMN0273
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

           కలం పేరు వియోగి - అసలు పేరు కోపల్లె విజయప్రసాదు. కథలు చదివే పాఠకులకు పాతిక సంవత్సరాలుగా సుపరిచితులు. రాసింది మూడు వందల పైన కథలైనా వాటిలో చాలా కథలు పాఠకుల మెప్పును పొందాయి. అంతర్లీనంగా వీరి రచనలలో హాస్యం లాస్యం చేస్తుంది. వీరి 'బాసుగారి కుక్కగారు' హాస్య కథల సంపుటి పాఠకుల - విమర్శకుల ప్రశంసలు పొందడమే గాక వీరికి అవార్డు తెచ్చి పెట్టింది.

             అంతకు ముందు వెలువరించిన అరువది కథల సంపుటి 'విలువలు' వీరిని సాహిత్య లోకంలో ఒక స్థాయి వున్న రచయితగా నిలబెట్టింది. తిక్కనగారిలాగా వీరిది నాటకీయశైలి! సంభాషణా చాతుర్యంతో పాఠకుల కట్టెదుట పాత్రలను నిలిపి - చలనచిత్రం లాగా చకచక కథను నడిపిస్తారు!! నాటికలను రాయడంలో సిద్ధహస్తులు. వీరి 'విలువలు' రేడియో నాటకం జాతీయ స్థాయిలో ద్వితీయ బహుమతి గెలుచుకుంది కూడా. స్వాతిలో వచ్చిన 'బ్రతుకు' నవలతో పాఠకులను ఉర్రుతలూగించడమే గాక స్త్రీవాద రచయితగా గుర్తింపు పొందాడు.

            జీవితంలో ప్రతి మనిషికి కన్నీళ్ళు - కష్టాలు తప్పవు. స్వాంతన కోసం సాహిత్యం చదివే పాఠకులు హాస్యంలో వారి బాధలు తాత్కలికంగా మరచిపోతారు. అందుకనే ఈ హాస్య కథల సంపుటిని వెలువరిస్తున్నారు. తెలుగులో హాస్య కథలకు కొదవలేదు గాని తగిన గుర్తింపు లేదని ఫీలవుతున్నారు రచయిత. ఛానెళ్ళ - టీవీల ప్రభావంతో సాహిత్యం పాఠకుల నిరాదరణకు నోచుకుంటున్నది. తెలుగు వారికి మాతృ భాషమీద మమకారం తక్కువ కావడం కూడా పఠనీయత తగ్గిపోవడానికి ఒక కారణం! ఆంగ్లాన్ని అనుకరించడం - అనుసరించడం - కూడ తెలుగు వారి భాషకు కీడు చేస్తున్నది. దానికి తోడు ప్రాంతీయ భేదాలు - మాండలీకాల మోజు తెలుగు పాఠకులను విడగొడుతున్నది.

           వెకిలి హాస్యాన్ని కాకుండా సున్నితమైన హాస్యాన్ని పాఠకులు ఆదరించాలని రచయిత కోరుకుంటున్నారు. కాపీ హాస్యం కాకుండా తాపీ హాస్యం వెలుగులోకి రావాలని ఆశపడుతున్నారు.

             తెలుగులో ఆరోగ్యకరమైన హాస్యాన్ని పాఠకులే బ్రతికించగలరని నమ్ముతున్నారు రచయిత వియోగి.

                                                                                                                            - వియోగి  

           కలం పేరు వియోగి - అసలు పేరు కోపల్లె విజయప్రసాదు. కథలు చదివే పాఠకులకు పాతిక సంవత్సరాలుగా సుపరిచితులు. రాసింది మూడు వందల పైన కథలైనా వాటిలో చాలా కథలు పాఠకుల మెప్పును పొందాయి. అంతర్లీనంగా వీరి రచనలలో హాస్యం లాస్యం చేస్తుంది. వీరి 'బాసుగారి కుక్కగారు' హాస్య కథల సంపుటి పాఠకుల - విమర్శకుల ప్రశంసలు పొందడమే గాక వీరికి అవార్డు తెచ్చి పెట్టింది.              అంతకు ముందు వెలువరించిన అరువది కథల సంపుటి 'విలువలు' వీరిని సాహిత్య లోకంలో ఒక స్థాయి వున్న రచయితగా నిలబెట్టింది. తిక్కనగారిలాగా వీరిది నాటకీయశైలి! సంభాషణా చాతుర్యంతో పాఠకుల కట్టెదుట పాత్రలను నిలిపి - చలనచిత్రం లాగా చకచక కథను నడిపిస్తారు!! నాటికలను రాయడంలో సిద్ధహస్తులు. వీరి 'విలువలు' రేడియో నాటకం జాతీయ స్థాయిలో ద్వితీయ బహుమతి గెలుచుకుంది కూడా. స్వాతిలో వచ్చిన 'బ్రతుకు' నవలతో పాఠకులను ఉర్రుతలూగించడమే గాక స్త్రీవాద రచయితగా గుర్తింపు పొందాడు.             జీవితంలో ప్రతి మనిషికి కన్నీళ్ళు - కష్టాలు తప్పవు. స్వాంతన కోసం సాహిత్యం చదివే పాఠకులు హాస్యంలో వారి బాధలు తాత్కలికంగా మరచిపోతారు. అందుకనే ఈ హాస్య కథల సంపుటిని వెలువరిస్తున్నారు. తెలుగులో హాస్య కథలకు కొదవలేదు గాని తగిన గుర్తింపు లేదని ఫీలవుతున్నారు రచయిత. ఛానెళ్ళ - టీవీల ప్రభావంతో సాహిత్యం పాఠకుల నిరాదరణకు నోచుకుంటున్నది. తెలుగు వారికి మాతృ భాషమీద మమకారం తక్కువ కావడం కూడా పఠనీయత తగ్గిపోవడానికి ఒక కారణం! ఆంగ్లాన్ని అనుకరించడం - అనుసరించడం - కూడ తెలుగు వారి భాషకు కీడు చేస్తున్నది. దానికి తోడు ప్రాంతీయ భేదాలు - మాండలీకాల మోజు తెలుగు పాఠకులను విడగొడుతున్నది.            వెకిలి హాస్యాన్ని కాకుండా సున్నితమైన హాస్యాన్ని పాఠకులు ఆదరించాలని రచయిత కోరుకుంటున్నారు. కాపీ హాస్యం కాకుండా తాపీ హాస్యం వెలుగులోకి రావాలని ఆశపడుతున్నారు.              తెలుగులో ఆరోగ్యకరమైన హాస్యాన్ని పాఠకులే బ్రతికించగలరని నమ్ముతున్నారు రచయిత వియోగి.                                                                                                                             - వియోగి  

Features

  • : Ha Ha Hasyanandam
  • : Viyogi
  • : Sri Krishna Publications
  • : MANIMN0273
  • : Paperback
  • : 2018
  • : 240
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Ha Ha Hasyanandam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam